Amazon Pay Later launches in India, offers zero-interest credit, EMI payments on product purchases
ముందు కొనుగోలు చేయండి వడ్డీ లేకుండా ఏడాది పాటు చెల్లించండి
దేశంలో అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. కొనుగోలుదారులు తమకు నచ్చిన వస్తువులను ముందుగా కొనుగోలు చేసి ఎలాంటి వడ్డీ లేకుండా ఏడాది పాటు చెల్లింపులు జరిపే అవకాశాన్ని కల్పించింది. కొనుగోలుదారులు రూ.60 వేల లోపు మాత్రమే గాడ్జెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలుదారుడు అమెజాన్ ఇండియా మొబైల్ యాప్ ద్వారా అమెజాన్ పే లేటర్ సర్వీస్‌ను రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవలు డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులో లేదు. చెల్లింపులకు అమెజాన్ పేని రిజిస్టేషన్ చేసుకునే వినియోగదారులు KYC వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు KYC ఇచ్చిన రిజిస్టర్ చేసిన తరువాత మీరు అర్హులయ్యారో కాదో అని డాష్‌బోర్డుపై నో యువర్ స్టేటస్ వద్ద చెక్ చేసుకోవచ్చు. మనం ఎంతవరకు నగదు కొనుగోలుకు అర్హత సాధించమన్న విషయం డాష్‌బోర్డుపై చూపిస్తుంది.
💁🏻♂️అన్ని వ్యోమ డైలీ క్లాసులు 70% తగ్గింపు తో, మే 3 వరకు మరియు 6 నెలల వాలిడిటీ తో
👇ప్రత్యేక ఆఫర్
📌1.గ్రూప్ 2 కోచింగ్ సవత్సరం వాలిడిటీ తో మీ ముందుకు
📌2. అన్ని కర్రెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్ పూర్తి ఉచితంగా
📌3. కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్స్ ఉచితం
👉ఇప్పుడె రిజిస్టర్ చేసుకోండి : https://bit.ly/3aK0K4E