AP అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ తేదీలను ప్రకటించిన ప్రభుత్వం

AP అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ తేదీలను ప్రకటించిన ప్రభుత్వం

The Andhra Pradesh State Council of Higher Education (APSCHE) has released a revised schedule for various common entrance tests 2020.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌తో సహా అన్నీ పరీక్షల తేదీలను వెల్లడించింది. అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ తేదీలు క్రింది విదంగా ఉన్నాయి.

జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. జులై 24 ఈసెట్‌, జులై 25న ఐసెట్‌, ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీ సెట్‌ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది.

జూలై 27 -31 వరకు ఎంసెట్ పరీక్షలు
లా సెట్ ఆగస్ట్ 6
ఐ సెట్ జూలై 25
ఎడ్ సెట్ ఆగస్టు 5
పీజీ సెట్ ఆగస్టు 2 నుంచి 4 వరకు
ఈసెట్ జూలై 24
ఈసెట్ ఆగస్ట్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.