AP DSC Previous Papers – Free Download School Assistant, LP Question Paperser
AP DSC Previous Papers – Free Download School Assistant, LP Question Papers
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్వయించే డీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ఎంతో అవసరం, మీరు పరీక్షలో ఉతీర్ణులు అవ్వడానికి ఈ పేపర్స్ ఎంతో సహకరిస్తాయి.
ఇక్కడ 2015 కి సంబందించిన ప్రీవియస్ పేపర్స్ సమాచారం ఇవ్వడం జరిగింది.ఇందులో లాంగ్వేజ్ పండిట్ మరియు స్కూల్ అసిస్టెంట్ కి సంబందించిన వివిధ సబ్జెక్టు ల ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది
డీఎస్సీ కి సంబదించిన సమాచారం కోసం కింద ఇవ్వబడిన కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తెలపండి
కింద ఇవ్వబడిన పిడిఎఫ్ లోడ్ అవ్వడానికి సమయం పట్టొచ్చు, త్వరగా లోడ్ అవ్వడానికి పేజీ ని రీలోడ్ చేయండి
AP DSC School Assistant Previous Question Paper 2015
- Language Pandit Previous Paper 2015
- Biology School Assistant Previous Paper 2015
- English School Assistant Previous Paper 2015
- Maths School Assistant Previous Paper 2015
- Physics School Assistant Previous Paper 2015
- Social School Assistant Previous Paper 2015
- Telugu School Assistant Previous Paper 2015
- SGT Previous Paper 2015