Download free AP Grama Sachivalayam Engineering Assistant Model Paper 3 in English Medium (Category 2A ). The category 2A includes two job post. They are Engineering Assistant (Gr.II), Ward Amenities Secretary.
Check out below link for AP Grama/Ward Sachivalayam Online Test in Telugu & many other.
[pdf-embedder url=”http://blog.vyoma.net/wp-content/uploads/2019/08/AP-Grama-Sachivalayam-engineering-assistant-model-paper-3.pdf” title=”AP Grama Sachivalayam engineering assistant model paper 3″]
Download AP Grama Sachivalayam Engineering Assistant Model Paper 3
Best Books for AP Grama Sachivalayam Jobs
ఆంధ్ర ప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ
ఆంధ్ర ప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ
Online Exams
Register Here:
https://www.vyoma.net/apgs
ఆంధ్రప్రదేశ్ గ్రామసచివాలయ/వార్డ్ సచివాలయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కు తోడ్పాటుగా గ్రామ సచివాలయ ఎక్జామ్ కి ఉపయోగపడు స్టడీ మెటీరియల్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, డైలీ క్విజ్, ఆన్ లైన్ మాక్ ఎక్జామ్స్ ఈ పేజీ లో పొందుపరచడం జరిగింది.
గ్రామ సచివాలయ సంబందించిన సమాచారాన్ని, నిరంతరం ఈ పేజీ లో పొందుపరచడం జరుగుతుంది.
AP Grama Sachivalayam Study Material :
గ్రామ సచివాలయ వివిధ పోస్టులకు సంబందించిన పార్ట్- A మరియు పార్ట్ B కి సంబందించిన అన్ని రకాల స్టడీ మెటీరియల్ ని క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అతి త్వరలోనే జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ అవగాహన నోట్స్ ని ఈ పేజీ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
AP Grama Sachivalayam Books:
ఏపీ గ్రామ సచివాలయం కి ఉపయోగపడు బుక్స్ ని వ్యోమ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది బుక్స్ అవసరమైన అభర్ధులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా బుక్స్ వివారాలు తెలుసుకోవచ్చు.
AP Grama Sachivalayam Quiz :
వ్యోమ – గ్రామ సచివాలయం కి సంబందించిన క్విజ్ ని రోజు నిర్వహించడం జరుగుతుంది, ప్రతి రోజు సిలబస్ నుండి వివిధ అంశాలపై క్విజ్ ని తయారు చేయబడుతుంది కావున గ్రామా సచివాలయ ఎక్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోగలరు.