ఏపీ గుంటూరు వార్డ్ సచివాలయంలోని వివిధ శాఖలలోని పోస్టుల భర్తీకి దరఖాస్తులు
AP Grama Sachivalayam Notification
AP లో గుంటూరులోని కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వార్డ్ సచివాలయాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
* మొత్తం ఖాళీలు: 2146
పోస్టులు-ఖాళీలు:
వార్డ్ అడ్మినిస్ట్రేటవ్ సెక్రటరీ-105,
వార్డ్ ఎమినిటీస్ సెక్రటర్-371,
వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ-513,
వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ-100,
వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ-844,
వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ-213.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ : 11.01.2020.
దరఖాస్తుకు చివరితేది తేదీ : 31.01.2020.