AP History Model paper With Explantion

331 total views, 2 views today

AP History Model paper Free Download

AP History Model paper

AP History model papers are useful for APPSC Group1, Group2, Group3, Group4 and Other APPSC Exams.

AP History Model Paper

1) ( qid – 2525 ) క్రింది ప్రవచనములను పరిశీలించి సరియైన ఐచ్ఛికమును ఎంచుకొనుము ……….
నిశ్చిత వాక్యము (A) : ప్రాచీన చరిత్రలోనే తీరాంధ్ర దేశము రాజకీయ అధికారానికి కేంద్ర స్థానమయినది.
కారణము (R) : తూర్పు తీరంలోని రేవు పట్టణములు విదేశీ వాణిజ్యం సాగించి ఐశ్వర్యవంతమయినాయి.[Ans: a]
(A) A & R లు రెండూ సరైనవి మరియు A కు R సరైన విశ్లేషణ (B) A & R లు రెండూ సరైనవి కానీ A కు R సరైన విశ్లేషణ కాదు (C) A సరైనది కానీ R కాదు (D) R సరైనది కానీ A కాదు

 

2) ( qid – 2526 ) పాతరాతియుగం నాటికే మత విశ్వాసాలు ప్రారంభమయి ఉండవచ్చనే అభిప్రాయానికి తావిచ్చిన పాతరాతియుగపు స్థావరం ……….[Ans: b]
(A) గిద్దలూరు (B) ఖిల్ల సర్గం (C) సంగనకల్లు (D) అమరావతి

 

3) ( qid – 2527 )

A) శాతవాహన వంశానికి సంబంధించిన వ్యక్తి i) రుద్రపురుష దత్త
B) ఇక్ష్వాక వంశానికి సంబంధించిన వ్యక్తి ii) జటాచోటభీముడు
C) కాకతీయ వంశానికి సంబంధించిన వ్యక్తి iii) మహాదేవుడు
D) వేంగి చాళుక్యులకు సంబంధించిన వ్యక్తి iv) మేఘస్వాతి

[Ans: a]
(A) A-iv, B – i, C – iii, D – ii (B) A – iii, B – iv, C – ii, D – i (C) A – iii, B – iv, C – i, D – ii (D) A – iv, B – iii, C – ii, D – i

 

4) ( qid – 2528 ) క్రింది వానిలో సరియైన ప్రవచనము/లు ………
ఎ) శాతవాహనుల పరిపాలనలో మనధర్మశాస్త్రం మార్గదర్శకం
బి) శాతవాహనుల పరిపాలనలో అర్థశాస్త్రం మార్గదర్శకం[Ans: c]
(A) కేవలం ఎ (B) కేవలం బి (C) ఎ మరియు బి (D) ఏదీకాదు

 

5) ( qid – 2529 ) ఉజ్జయిని పాలకుడైన ఛక్నాటుకి సమకాలికుడైన శాతవాహన రాజు ……..[Ans: b]
(A) యజ్ఞ శ్రీ (B) వశిష్ఠపుత్ర పులమావి (C) ఒకటవ పులమావి (D) ఏదీకాదు

 

6) ( qid – 2530 ) గోదావరి తీరంలోని అస్మక, ములక రాజ్యాలను ఇక్ష్వాకువంశ రాజకుమారులు స్థాపించారని తెలుపుచున్నది ?[Ans: b]
(A) జైనగ్రంధాలు (B) బౌద్ధసాహిత్యం (C) పురాణాలు (D) శాసనాధారాలు

 

7) ( qid – 2531 ) ఇటీవల శాంతి మూలుని శాసనాలు ఏ ప్రాంతంలో బయటపడ్డాయి ?[Ans: a]
(A) రెంటాల, కేశనాపల్లి, దాచేపల్లి (B) అమారావతి, అల్లూరు, ఉప్పుగొడూరు (C) నల్గొండ, కృష్ణా, గోదావరి ప్రాంతాల మధ్య (D) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు

 

8) ( qid – 2532 ) శాంతిమూలునికి సామంతరాజులుగా ఉన్న వారిని గుర్తించండి ?
ఎ) పల్లవులు, శాలంకాయనులు, బృహత్‍పలామనులు
బి) ధనకులు, పూగీములు, కులహలులు
సి) విష్ణుకుండినులు, చాళిక్యులు, ముడిగొండరాజులు
డి) మౌర్యులు, కళ్యాణిచాళిక్యులు, ముడిగొండరాజులు[Ans: a]
(A) ఎ, బి సరియైనవి (B) ఎ, సి సరియైనవి (C) సి, డి సరియైనవి (D) ఎ మాత్రమే సరియైనది

 

9) ( qid – 2533 ) శాంతిమూలుని సోదరి శాంతిసిరిని ఏ వంశీయునికి ఇచ్చి వివాహం జరిపించారు ? అతడు ఎవరు ?[Ans: c]
(A) క్షాత్రవంశం / రుద్రసేనుడు (B) చుటు వంశస్థుడు / నాగరాజు (C) పుగీయవంశస్థుడు / ఖండసిరి (D) చుటువంశస్థుడు / శివస్కంధుడు

 

10) ( qid – 2534 ) బౌద్ధమతానికి స్వర్ణయుగంగా ఏ ఇక్ష్వాక రాజుకాలాన్ని చెస్తారు ?[Ans: d]
(A) రుద్ర పురుష దత్తుడు (B) ఎహుబల శాంతమూలుడు (C) వశిష్ఠీపుత్రశ్రీ శాంతిమూలుడు (D) మరారీపుత్ర వీరపురుషదత్తుడు

 

11) ( qid – 2535 ) క్రింది వాని ఆధారంగ సరియైన ఐచ్ఛికమును ఎంచుకొనుము.
నిశ్చిత వాక్యము (A) : రాజరిక కాలంలో ఆంధ్ర దేశ విచ్ఛిన్నతకు పీఠభూమి ప్రాంతము ఒక కారణముగా నిలిచింది.
కారణము (R) : ఆంధ్ర దేశ పీఠభూమి ప్రాంతము సముద్ర మట్టమునకు ఎత్తులో ఉన్నది.[Ans: b]
(A) A & R లు రెండూ సరైనవి మరియు A కు R సరైన విశ్లేషణ (B) A & R లు రెండూ సరైనవి కానీ A కు R సరైన విశ్లేషణ కాదు. (C) A సరైనది కానీ R కాదు (D) R సరైనది కానీ A కాదు

 

12) ( qid – 2536 ) ఆంధ్ర దేశం పాతిరాతియుగం నుండి నవీన శిలాయుగానికి పరివర్తన దశకు సాక్ష్యంగా నిలిచిన స్థావరం …….[Ans: d]
(A) భిల్ల సర్గం (B) నెల్లూరు (C) కడప (D) గిద్దలూరు

 

13) ( qid – 2537 )

Group – A Group – B
A) నవబ్రహ్మా ఆలయాలు i) పశ్చిమ చాళుక్యులు నిర్మించారు
B) పంచారామాలు ii) తూర్పు చాళుక్యులు నిర్మించారు
C) నాగార్జున కొండ చైత్యం iii) శాంతి శ్రీ నిర్మించింది
D) ఉదయగిరి కొండల్లోని గుహాలు iv) కళింగరాజు ఖారవేలుడు నిర్మించాడు

[Ans: a]
(A) A – i, B – ii, C – iii, D – iv (B) A – iii, B – iv, C – ii, D – i (C) A – iii, B – iv, C – i, D – ii (D) A – iv, B – iii, C – ii, D – i

 

14) ( qid – 2538 ) శాతవాహనుల రాజపుత్రులు రాజ్య భారాన్ని స్వీకరించే ముందు పాలనకు అవసరమయిన అన్ని విద్యలూ నేర్చుకొనేవారని తెలుపుచున్న శాసనం ….[Ans: a]
(A) హోతిగుంఫ శాసనం (B) కార్లే శాసనం (C) నాసిక్ శాసనం (D) నానాఘట్ శాసనం

 

15) ( qid – 2539 ) శాతవాహనుల కాలంనాటి మహారధులు, మహాభోజులు ఎవరు ?[Ans: d]
(A) ఉన్నత ప్రభుత్వోద్యోగులు (B) వర్తక శ్రేణుల నాయకులు (C) ధనికులు (D) సామంతులు ఏ ఏ

 

16) ( qid – 2540 ) శ్రీపర్వతం ప్రాంతాన్ని ఏమని అభివర్ణిస్తారు ?[Ans: a]
(A) దక్షిణ భారతదేశపు గయ (B) దక్షిణ భారతదేశపులుంబినీ (C) హీనమాన పవిత్ర స్థలం (D) మహాయాన ఆరాధా నిలయం

 

17) ( qid – 2541 ) ఆంధ్రప్రదేశ్‍లో మేనరికపు వివాహాలను ప్రారంభించింది ఏ ఇక్ష్వాకరాజు అని చరిత్రకారులు అభిప్రాయం ?[Ans: a]
(A) మఠారీపుత్ర వీరపురుషదత్తుడు (B) స్కంధవిశాఖుడు (C) పుద్రపురుషదత్తుడు (D) ఎహుబల శాంతమూలుడు

 

18) ( qid – 2542 ) మఠారిపుత్ర వీరపురుష దత్తుని కాలంలో బౌద్దమత ప్రాముఖ్యతను తెలియచేసిన బౌద్ధపండితుడు ఎవరు ? ఇతని గురించి తెలిసిన చరిత్రకారుని గుర్తించుము ?[Ans: b]
(A) విజ్ఞానేశ్వరుడు / మార్కోపోలో (B) ఆర్యదేవుడు / హూమాన్‍త్సాంగ్ (C) బావనశర్మ / ఇత్సింగ్ (D) బుద్ధవర్మ / పాహియాన్

 

19) ( qid – 2543 ) ఇక్ష్వాక రాజుల యొక్క వరుసక్రమంను గుర్తించుము ?[Ans: d]
(A) హాష్ఠీపుత్రశాంతిమూలుడు, రుద్రపురుషుడు, ఎహుబల శాంతిమూలుడు (B) వశిష్ఠీపుత్రశాంతి మూలుడు, రుద్రపురుషుడు, వీర పురుషదత్తుడు (C) ఎహుబల శాంతిమూలుడు, వశీష్ఠీపుత్ర వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు (D) వశీష్ఠీపుత్రశాంతిమూలుడు, వీరపురుషదత్తుడు, ఎహుబల శాంతిమూలుడు

 

20) ( qid – 2544 ) ఒకరాజు శివలింగాన్ని కాలితోతొక్కినట్లుగా ఉన్నది ఈ శిల్పం ఏ ప్రాంతంలో లభించినది ?[Ans: b]
(A) ఉప్పుగొండూరు (B) నాగార్జునకొండ (C) అమరావతి (D) జగ్గయ్యపేట

AP HISTORY Paper1 Complete PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.