APPSC FBO Syllabus Telugu And English For Screening And Mains Exam
APPSC FBO Syllabus Telugu And English For Screening And Mains Exam
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి బీట్ ఒఫ్ఫ్సీర్స్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదలైంది, ఇంటర్మీడియట్ అర్హతగా ఈ పరీక్షా రెండు విధాలుగా జరుగుతుంది
- మొదటిది స్క్రీనింగ్ టెస్ట్ – Screening Test
- రెండోవది మెయిన్స్ –Main Exam
స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై ఐన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు
FBO Screening Test Pattern
స్క్రీనింగ్ టెస్ట్ లో మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు, పార్ట్ ఏ మరియు బి లకు కలిపి ఈ మార్కులు కేటాయించడం జరుగుతుంది, పార్ట్ ఏ లో 75 మార్కులు , పార్ట్ బి లో 75 మార్కులు ఉంటాయి
ఇక పార్ట్ ఏ సబ్జెక్టు లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ మరియు పార్ట్ బి లో జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ పదవ తరగతి స్థాయి లో చదవాల్సి ఉంటుంది
FBO Mains Test Pattern
మెయిన్స్ సబ్జెక్ట్స్ చూసినట్లయితే మొత్తం 200 మార్కులు
వ్యాసం : 50 మార్కులు
పేపర్ 1 : 100 మార్కులు
పేపర్ 2 : 100 మార్కులు
ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ లో వ్యాసం రాయాల్సివుంటుంది, ఇది కేవలం క్వాలిఫై పరీక్ష మాత్రమే
ఇక పేపర్ 1 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ ఇవ్వడం జరిగింది
పేపర్ 2 లో జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగింది
APPSC FBO Screening Test Syllabus Telugu
స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ :
పార్ట్ ఏ :
- జనరల్ సైన్స్
- స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
- భారత దేశ చరిత్ర
- ఇండియన్ , వరల్డ్ , ఆంధ్ర ప్రదేశ్ జియోగ్రఫీ
- పాలిటి
- ఇండియన్ ఎకానమీ
- ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్
- పర్యావరణ పరిరక్షణ
- విపత్తు నిర్వహణ
- మెంటల్ ఎబిలిటీ
పార్ట్ బి :
జనరల్ సైన్స్
1.Source Of Energy
2.Living World
3.Transportation, Excretion
4.Reproduction
5.Natural Resources
6.Carbon Compounds
7.Environment
8.The Universe
Maths
1.Arithmetic
2.Algebra
3.Trigonometry
4.Geometry
5.Mensuration
6.Statistics
APPSC FBO Mains Test Syllabus
ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ లో వ్యాసం
Paper 1 :
- జనరల్ సైన్స్
- స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
- భారత దేశ చరిత్ర
- ఆంధ్ర ప్రదేశ్, ఇండియన్ , వరల్డ్ జియోగ్రఫీ
- పాలిటి
- ఎకానమీ
- ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్
- పర్యావరణ పరిరక్షణ
- విపత్తు నిర్వహణ
- మెంటల్ ఎబిలిటీ
Paper 2:
జనరల్ సైన్స్
1.Source Of Energy
2.Living World
3.Transportation, Excretion
4.Reproduction
5.Natural Resources
6.Carbon Compounds
7.Environment
8.The Universe
Maths
1.Arithmetic
2.Algebra
3.Trigonometry
4.Geometry
5.Mensuration
6.Statistics
పూర్తి సిలబస్ కింద పిడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది.
పైన పేర్కొన్న సిలబస్ మెటీరియల్ కోసం కింద ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేయండి
- Indian Geography Study Material
- Polity Study Material
- Economics Material
- Indian History Material
- Science And Technology Material
- General Science Material: Physics, Chemistry
- Disaster Management Study Material
- Andhra Pradesh History Material
- AP Economy Material
- Current Affairs Material, Magazines
One thought to “APPSC FBO Syllabus Telugu And English For Screening And Mains Exam”