APPSC Group 2 Mains Important Questions

528 total views, 15 views today

APPSC Group 2 Mains Important Questions





Q: ఇందిరా గాంధీ కాలువ ఏ ఏ నదులపై నిర్మించబడింది?
(A) యమునా, సోన్ నదులపై (B) కోసి, గండగ్ నదులపై (C) బియాస్, సట్లేజ్ నదులపై (D) గంగ, యమునా నదులపై
[Ans: c]
వివరణ: హరికే బ్యారేజ్ నుండి 650km పొడవున్న 45km వెడల్పు, 6.4మీ లోతులో రాజాస్థానాలోని ఎడారి ప్రాంతమయిన గంగానగర, బిళనీర్, జైసల్మేర్, బర్నేర్, జోధ్ పూర్, చుయా జిల్లాలో 7.5 మిలియన్ ఎకరాలను అందిస్తుంది.

Q: వాతావరణ మార్పులపై అధ్యయనం, కృషి , సమాచారం అందించినందుకు గాను, ఏ సంస్థకు 2007 లో నోబెల్ బహుమతి లభించింది?
(A) వరల్డ్ నేచర్ ఆర్గనైజషన్ (B) గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిరిటీ (C) గ్రీన్ హౌస్ (D) IPCC ప్రోగ్రాం
[Ans: d]
వివరణ: 1983 లో WMO మరియు UNEP లను కలిపి IPCC ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధానంగా వాతావరణ మార్పుల వల్ల కలిగే ఆర్ధిక, సామజిక ఇబ్బందుల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

Q: ది గ్రేట్ కామన్ గుడ్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు?
(A) మేథాపాట్కల్ (B) సుందర్ లాల్ బహుగుణ (C) అమృతాదేవి (D) అరుంధతీ రాయ్
[Ans: d]
వివరణ: నర్మదా బచావా ఆందోళనపై – ది గ్రేటర్ కామన్ గుడ్ పుస్తకాన్ని అరుంధతి రాయ్ రచించారు.

Click here to Register for Group 2 Exams

Q : భారతదేశంలో ఎత్తైన శిఖరాలు, అవి ఉన్న రాష్ట్రాల జతల్లో సరికానిది గుర్తించండి?
(A) నంగప్రభాత్ – జమ్మూ & కాశ్మీర్ (B) నందాదేవి – ఉత్తరాఖండ్ (C) కాంచనగంగా – సిక్కిం (D) నంచబర్వా – హిమాచల్ ప్రదేశ్
[Ans: d]
వివరణ: నంచబర్వా – అరుణాచల్ ప్రదేశ్
కామత్, బదరీనాథ్ – ఉత్తరాఖండ్

Q : భారతదేశంలో కరువుకు సంబంధించి సరి అయినవి గుర్తించండి?
1) దాదాపుగా 68% దేశ భూభాగం కరువును ఎదుర్కొంటుంది.
2) దేశంలో దాదాపు 100 జిల్లాలు కరువు ప్రభావానికి లోనవుతున్నాయి.
3) దేశ వ్యాప్తంగా ప్రతి సం. 50 మిలియన్ల మంది కరువుకు గురి అవుతున్నారు.
(A) 1, 2, 3 (B) 1, 2 (C) 2, 3 (D) 1 మాత్రమే
[Ans: a]
వివరణ: 2001వ సంవత్సరంలో రాజస్థాన్ ఎక్కువ ప్రాంతాలు వరుసగా 4వ సం. వరకు కరువును ఎదుర్కొన్నాయి. దేశంలో కరువుగా భావించే రాష్ట్రాలు వరుసగా, పశ్చిమ ఒరిస్సా, రాయలసీమ, తెలంగాణ, ఛత్తిస్ ఘర్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక లోని లోతట్టు ప్రాంతం.

Q : ఈ క్రింది క్షిపణులను, పరిధులను జతపరుచుము:
a) పృథ్వీ -3 1) 5000km
b) ధనూష్ 2) 350km
c) అగ్ని – 5 3) 9km
d) త్రిశూల్ 4) 250km
(A) a-3, b-1, c-4, d-2 (B) a-2, b-4, c-1, d-3 (C) a-4 b-3, c-1, d-2 (D) a-1, b-2, c-4, d-3
[Ans: b]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.