APPSC Group 2 Online Chapter Wise Test 25/11/2018 – Syllabus, Study Material, Exam

APPSC Group 2 Online Chapter Wise Test 25/11/2018 – Syllabus, Study Material, Exam

APPSC Group 2 Online Chapter Wise Test 25/11/2018 – Syllabus, Study Material, Exam

APPSC Group 2 Online Chapter Wise Test 25/11/2018

Chapter Wise Test 3 – 25/11/2018 Syllabus

CHAPTER WISE TEST − 03 :

Section-1: కరెంట్ అఫైర్స్ :- ఆగష్టు 2018
జనరల్ సైన్స్ :- ప్రవాహులు, శుద్ధ గతిక శాస్త్రము, ఆధునిక భౌతిక శాస్త్రము
భారతదేశ చరిత్ర : – మితవాద దశ , ఉద్యమాలు, స్వదేశీ ఉద్యమం
పాలిటీ :- న్యాయశాఖ జవాబుదారీతనం – ప్రమాణాలు, న్యాయ సమీక్షాధికారం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం – కొలీజియం వ్యవస్థ, న్యాయవ్యవస్థ – జవాబుదారీతనం
జాగ్రఫీ :- భారతదేశం-నేలలు, భారతదేశం-అడవులు
విపత్తులు :- భారతదేశంలో విపత్తులు, ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ విపత్తులు
పర్యావరణం :- ఆవాసం
రీజనింగ్ :- Sequencing and Formation, Direction and Distance Tests
దత్తాంశ విశ్లేషణ : ఉమ్మడి అంకగణిత సగటు
ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణ బిల్లు సమస్యలు లోపాలు

Section-2: యూరోపియన్ల ఆగమనం, వర్తక కేంద్రాలు, ఈస్టిండియా కంపెనీ క్రింద ఆంధ్ర ప్రాంతం, 1857 తిరుగుబాటు, ఆంధ్ర ప్రాంతంపై దీని ప్రభావం, బ్రిటీష్ పాలన, 1885 నుండి 1947 వరకు ఆంధ్ర ప్రాంతంలో సామాజిక- సాంస్కృతిక చైతన్యం, జస్టిస్ పార్టీ- ఆత్మ గౌరవ ఉద్యమాలు, 1885-1947 మధ్యకాలంలో ఆంధ్రదేశంలో జాతీయోద్యమం, సోషలిస్ట్లు మరియు కమ్యూనిస్టుల పాత్ర,జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు, జాతీయవాద కవిత్వం,విప్లవాత్మక సాహిత్యం ,నాటక సంస్థలు ,మహిళల భాగస్వామ్యం.

Section-3: REVISION OF CHAPTER WISE GRAND TEST-01 & 02 SYLLABUS

Chapter Wise Test 2 – 25/11/2018 Video Explanation

Chapter Wise Test 2 – 25/11/2018 Study Material

Section-1

  • కరెంట్ అఫైర్స్ :- సెప్టెంబర్ 2018
  • జనరల్ సైన్స్ :

  • ప్రవాహులు, శుద్ధ గతిక శాస్త్రము, ఆధునిక భౌతిక శాస్త్రము
  • భారతదేశ చరిత్ర :

  • 1857 నుండి 1885 మధ్య జరిగిన పరిణామాలు వివిధ సంస్థలు, కాంగ్రెస్ ఏర్పాటు
  • పాలిటీ :-

    పాలిటీ :- లౌకికత్వానికి సవాళ్ళు – కులతత్వం, సామాజిక న్యాయం – నూతన సవాళ్ళు, కేంద్ర ప్రాబల్యంగల సమాఖ్య వ్యవస్థ – సవాళ్ళు, రాజకీయ అస్థిరత – రాష్ట్రపతి అధికారాలు

    జాగ్రఫీ

  • జాగ్రఫీ :- నదీ వ్యవస్థ, భారతదేశం-శీతోష్ణస్థితి
  • Section-2:

  • 11 నుండి 16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రధాన రాజవంశాలు క్రీ. శ 16 వ శతాబ్దాల మధ్య ఆంధ్ర దేశం లో సామాజిక, సాంస్కృతిక ,మతపరమైన పరిస్థితులు -సామజిక నిర్మాణం కుల వ్యవస్థ ,మహిళల స్థానం ,తెలుగు భాష సాహిత్యం ,కళలు ,వాస్తు ,చిత్రలేఖనం వృద్ధి .
  • AP History Books
  • Section-3:

  • వ్యవసాయ విధానాలు ,భారత జి.డి పి లో వ్యవసాయ రంగ పాత్ర వ్యవసాయ ఉత్పత్తి ,పంపిణీ ,విత్తపర సమస్యలు ,పారిశ్రామిక విధానాలు భారత దేశంలో పారిశ్రామిక అభివృద్ధి , ప్రధాన లక్షణాలు ,వివిధ రంగాల కూర్పు ఉపాధిలో ప్రభుత్వ ,ప్రవేటు రంగాల ఉత్పాదకత అభివృద్ధి ఐటి పరిశ్రమల పాత్ర .
  • APPSC Group 2 Online Practise Tests

  • 01/11/2018 Group 2 Online Practise test
  • APPSC GROUP2 Chapter Wise test – 18/11/2018

  • Chapterwise Test1
  • Chapterwise Test2
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.