– APPSC Group 2 Syllabus 2018 In Telugu PDF, Download Screening, Mains Syllabus
APPSC Group 2 Syllabus 2018 In Telugu PDF, Download Screening, Mains Syllabus
Download Free VyomaDaily Online Classes for Competitive Exams. (Mobile APP) or Search in Google Play Store as ” VyomaDaily”. Apply Couponcodes and avail great Discounts.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 పోస్టులకు సంబందించిన సిలబస్ విడుదల కావటం జరిగింది.
అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో సిలబస్ ను క్షుణంగా తెలుసుకోటానికి వీలుగా సిలబస్ ని తెలుగు లో ఇవ్వడం జరిగింది
APPSC గ్రూప్ 2 పరీక్షా విధానం గమనించినట్లయితే
మొదట స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్స్ టెస్ట్
స్క్రీనింగ్ టెస్ట్ లో మొత్తం మార్కులు 150
మెయిన్స్ మొత్తం మార్కులు 450
APPSC GROUP 2 సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్ :
>> సెక్షన్ ఏ
1.జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
>> సెక్షన్ బి
2.ఆంధ్ర ప్రదేశ్ సామాజిక , సాంస్కృతిక చరిత్ర
భారత రాజ్యాంగం
>> సెక్షన్ సి
3.ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ
APPSC Group 2 Mains మెయిన్స్ సిలబస్
1.జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
2.ఆంధ్ర ప్రదేశ్ సామాజిక , సాంస్కృతిక చరిత్ర ,భారత రాజ్యాంగం
3.ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ
APPSC Group 2 Syllabus In Telugu PDF
సిలబస్ క్షుణంగా కింద ఇవ్వబడిన పిడిఎఫ్ లో పొందగలరు
- << Syllabus APPSC GROUP 2 >>
APPSC GROUP 2 Syllabus in English
APPSC Group 2 Study Material Link
- appsc group 2 Study Material
- Group 2 Mock Exams
- APPSC Group 2 Online Exams – Telugu Medium – 35 Exams
11 thoughts to “APPSC Group 2 Syllabus 2018 In Telugu PDF, Download Screening, Mains Syllabus”