APPSC Group 3 Chapter Wise Test Series Syllabus 2018 – Vyoma Online Exams

122 total views, 2 views today

APPSC Group 3 Chapter Wise Test Series Syllabus 2018 – Vyoma Online Exams

APPSC Group 3 Chapter Wise Test Series Syllabus 2018

Part-A General Studies & Mental Ability

No. of Questions: 75
Duration (Minutes): 75

Part-B Rural Development and Problems in
Rural Areas with special reference to Andhra
Pradesh

No. of Questions:75
Duration (Minutes):75

Group-3 (PS) CWT-01 :

PAPER-1:
కరెంట్ అఫైర్స్ :- Nov-2018 కరెంట్ అఫైర్స్
జనరల్ సైన్స్ :- కొలతలు -ప్రమాణాలు, ధ్వని, కాంతి, అయస్కాంత్వం, S & T
భారతదేశ చరిత్ర : 1857 సిపాయిల తిరుగుబాటు ,కారణాలు , అణిచివేత , 1857 నుండి 1885 మధ్య జరిగిన పరిణామాలు వివిధ సంస్థలు
Reasoning :- Analogy, Classification, Series,
విపత్తులు :- భూకంపాలు,
జాగ్రఫీ :- భారతదేశం ఉనికి-నైసర్గిక స్వరూపం, ఆంధ్రప్రదేశ్ ఉనికి-నైసర్గిక స్వరూపం
Economy: స్వాతం్రతా్యనంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధి
పాలిటీ :- భారత రాజ్యాంగ లక్షణాలు
పర్యావరణం :- పర్యావరణ కాలుష్యం
AP.Bifurcation:-శ్రీకృష్ణ కమిటీ, గ్రూప్ అఫ్ మినిస్టర్స్, ముఖ్యమైన కమిటీలు
PAPER-2: భారతదేశంలో ‘పంచాయితీరాజ్ వ్యవస్థ పరిణామం, రాజ్యాంగ సవరణలు మరియు వివిధ కమిటీల నివేదికలు

Register For Group 3 Online Test Series
————————————————————————————————————

Group-3 (PS) CWT-02:

PAPER-1:
కరెంట్ అఫైర్స్ :- December-2018
జనరల్ సైన్స్ :- విద్యుత్, ఉష్ణము, ప్రవాహులు, గతిశాస్త్రం, Science & Technology
History :- కాంగ్రెస్ ఏర్పాటు ,మితవాద దశ , ఉద్యమాలు, స్వదేశీ ఉద్యమం
Reasoning:- Coding-Decoding, Direction Test,
విపత్తులు :- సునామీ
జాగ్రఫీ :- నదీ వ్యవస్థ (India & A.P)
పాలిటీ :- కేంద్ర ప్రభుత్వం(రాష్ట్రపతి, రాష్ట్రపతి అధికారాలు),
పర్యావరణం :- సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
AP Bifurcation:-ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణ బిల్లు సమస్యలు లోపాలు
PAPER-2: ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ రాజ్ వ్యవస్థ పరిణామం, పంచాయితీ కార్యదర్శి విధులు – బాధ్యతలు.

Register For Group 3 Online Test Series
——————————————————————————————————————————-

Group-3 (PS) CWT-03:

PAPER-1:
కరెంట్ అఫైర్స్ :- November 2018
జనరల్ సైన్స్ :- పదార్థము, పరమాణు నిర్మాణము, ఆధునిక భౌతిక శాస్త్రం, రసాయన చర్యలు,
History: ముస్లిం లీగ్ , సూరత్ చీలిక, బెంగాల్ విభిజన రద్దు , 1909 సంస్కరణలు , సమర శీల ఉగ్రవాదం , విప్లవ సంస్థలు , వ్యక్తులు
పాలిటీ :- అత్యవసర అధికారాలు , సమాచారహక్కు చట్టం
Economy :- దేశంలో , రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ విధానాలు
Reasoning :- Sitting Arrangement, Blood Relations, Logical Venn Diagram,
విపత్తులు :- వరదలు
జాగ్రఫీ :(భారతదేశం-AP) శీతోష్ణస్థితి
పర్యావరణం :- పర్యావరణ ఉద్యమాలు
AP Bifurcation:-రాజధాని నగరం కోల్పోవడం – నూతన రాజధాని నిర్మాణం
PAPER-2: గ్రామీణ సమాజ శాస్త్రం – గ్రామీణ పేదల ఆర్థికాభివృద్ధికి చేపట్టిన వివిధ పథకాల చరిత్ర – పరిణామం.

Register For Group 3 Online Test Series
———————————————————————————————————————–

Group-3 (PS) CWT-04:

PAPER-1:
కరెంట్ అఫైర్స్ :- Jan-2019
జనరల్ సైన్స్ :- రసాయన బంధం, లోహ సంగ్రహణం, మూలకాల వర్గీకరణ,
క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు, S & T
భారతదేశ చరిత్ర :- గాంధీ భారత్ కు రాక , చంపారన్ , అహ్మదాబాద్ మిల్లు సమ్మె , కేదా ఉద్యమం
పాలిటీ :- న్యాయశాఖ, సుప్రీమ్ కోర్ట్ , హై కోర్ట్
Economy :- ఆర్ధిక వృద్ధి, అభివృద్ది
Reasoning :- Cubes & Dice, Puzzles, Routs & Network,
విపత్తులు :- చక్రవాతము
జాగ్రఫీ:- నేలలు, అడవులు (India & A.P)
పర్యావరణం :- పర్యావరణ సదస్సులు.
AP Bifurcation:-ఉమ్మడి సంస్థల విభజన -పునర్నిర్మాణం,ఉద్యోగుల విభజన – స్థానికత
PAPER-2: గ్రామీణాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రామీణాభివృద్ధి శాఖలు చేపట్టిన వివిధ పథకాలు.

Register For Group 3 Online Test Series
——————————————————————————————————————————-

Group-3 (PS) CWT-05 :

PAPER-1: కరెంట్ అఫైర్స్ :- Jan-2019
జనరల్ సైన్స్ :- IIIA, IVA, VA, VIA గ్రూపు మూలకాలు, S & T in Nov-2018
భారతదేశ చరిత్ర :- రౌలత్ చట్టం , జలియన్ వాలా భాగ్ , ఖిలాఫత్ , 1919 సంస్కరణలు , సహాయ నిరాకరణ ఉద్యమం ,మోస్లా తిరుగుబాటు , స్వరాజ్ పార్టీ ,సైమన్ కమిషన్ ,
పాలిటీ :- అవిశ్వాస తీర్మానాలు – ప్రభుత్వాల పతనం, కామన్ సివిల్ కోడ్, ఆర్డినెన్స్ లు సంస్కృతి, నైతిక విలువలు – అవినీతి ,ప్రభుత్వ విధాన రూపకల్పన – సంస్థలు, ఏజెన్సీలు
Economy:-ఐక్యరాజయసమితి సుస్తిరాబివృద్ది లక్ష్యాలు
Reasoning:- Ranking, వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు, Inserting the missed Character, విపత్తులు :- భూపాతములు, జాగ్రఫీ :- వన్య మృగ సంరక్షణ, పరిశ్రమలు,
పర్యావరణం :- పర్యావరణ చట్టాలు.
AP Bifurcation:-వివిధ ఆర్థిక రంగాలపై విభజన ప్రభావం
PAPER-2: పంచాయితీరాజ్ శాఖ చేపట్టిన కీలక పథకాలు

Register For Group 3 Online Test Series
——————————————————————————————————————————–

Group-3 (PS) CWT-06 :

PAPER-1: కరెంట్ అఫైర్స్ :- డిసెంబర్-2018
జనరల్ సైన్స్ :- VIIA, ‘O’ గ్రూపు మూలకాలు, నీరు, భారజలం, హైడ్రోజన్ పెరాక్సైడ్, ద్రావణాలు
భారతదేశ చరిత్ర :- మత సంస్కరణలు , సాంస్కృతిక పునరుజ్జీవం , బ్రహ్మ స్వరాజ్ , ఆర్య స్వరాజ్ , యువ బెంగాల్ ఉద్యమం , ముస్లిం – సిక్కు ఉద్యమాలు
పాలిటీ :- ప్రధాన మంత్రి, మంత్రి మండలి
Economy :- భారత దేశములో, రాష్ట్రంలో సుస్తిరాబివృద్ది లక్ష్యాలు
Reasoning:- Figure Matrix, Non-Verbal & Visual Reasoning,
విపత్తులు :- విపత్తు ఉపశమన వ్యూహాలు,
జాగ్రఫీ :- నీటిపారుదల,విదుచ్ఛక్తి,
పర్యావరణం :- పర్యావరణం-ఆరోగ్య సమస్యలు
AP Bifurcation:-రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులు -సమస్యలు,అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి – పెట్టుబడుల భారం.
PAPER-2: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ – వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు.

Register For Group 3 Online Test Series
——————————————————————————————————————

Group-3 (PS) CWT-07:

PAPER-1: కరెంట్ అఫైర్స్ :- జనవరి-2019
జనరల్ సైన్స్ :- ఆమ్లాలు-క్షారాలు, కర్బన రసాయనశాస్త్రం, జంతు ప్రపంచం,
భారతదేశ చరిత్ర :- గిరిజన తిరుగుబాట్లు , రంప , బిల్లులు , చోట నాగపూర్ , గోండులు , సంతాల్ , శాసనోల్లంఘన ఉద్యమం , రౌండ్ టేబుల్ సమావేశాలు , గాంధీ- ఇర్వాన్ ఒప్పందం
పాలిటీ :- రాజ్యాంగ సమీక్ష జాతీయ కమీషన్ – సిఫారసులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఎన్నికల ప్రక్రియ ,రాజకీయ పార్టీలు, పార్లమెంటు
Reasoning :- దత్తాంశ విశ్లేషణ
విపత్తులు :- విపత్తు నిర్వహణ చట్టాలు
జాగ్రఫీ :- పశు సంపద, మత్స్య పరిశ్రమ, రవాణా సౌకర్యాలు
పర్యావరణం :- జీవవైవిధ్యం, వాతావరణ మార్పు – గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్ణాలు.
AP Bifurcation:-సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, జనాభా పరమైన అంశాలపై విభజన ప్రభావం
PAPER-2: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రుణ వితరణ వ్యవస్థ – బ్యాంకులు, సహకార సంఘాలు, సూక్ష్మవిత్త సంస్థలు పాత్ర.

Register For Group 3 Online Test Series
————————————————————————————————————————

Group-3 (PS) CWT-08 :

PAPER-1: కరెంట్ అఫైర్స్ :- ఫిబ్రవరి-2019
జనరల్ సైన్స్ :- వ్యాధి విజ్ఞాన శాస్త్రం, జ్ఞానేంద్రియాలు, అస్థిపంజర వ్యవస్థ
భారతదేశ చరిత్ర:- కాన్పూర్ సమావేశం , కమ్యూనల్ అవార్డు , భారత ప్రభుత్వ చట్టం 1935,ఆగస్టు ప్రతిపాదన , క్రిప్స్ రాయభారం , భారత జాతీయ సైన్యం , ఆజాద్ హిందూ ఫౌజ్, CR ఫార్ములా
పాలిటీ :- రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు
Reasoning :- క్లాక్స్ & క్యాలెండర్, సంఖ్యా వ్యవస్థ
విపత్తులు :- రివిజన్ జాగ్రఫీ :- ఖనిజ సంపద, వ్యవసాయ పంటలు
పర్యావరణం :పర్యావరణ ప్రభావ అంచనా.
AP Bifurcation:-నదీ జలాల పంపిణీ, సమస్యలు, వివిధ కమిటీలు
PAPER-2: సమాజ ఆధారిత సంస్థలు – సంక్షేమ పథకాల వికేంద్రీకరణ

Register For Group 3 Online Test Series
——————————————————————————————————-

Group-3 (PS) CWT-09 :

PAPER-1: కరెంట్ అఫైర్స్ :- మార్చి, 2019
జనరల్ సైన్స్ :- జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, అంత:స్రావీ వ్యవస్థ భారతదేశ చరిత్ర :- వేవెల్ ప్లాన్ , క్యాబినెట్ మిషన్ ప్లాన్, తాత్కాలిక ప్రభుత్వం , మౌంట్ బాటన్ , భారత స్వాత్రంత్యం
పాలిటీ :- రాజ్యాంగ పున:సమీక్ష కమీషన్, భారతదేశంలో సుపరిపాలన, ఇ-గవర్నెన్స్ ,ప్రక్రియలు, వాటి శాఖలు
Reasoning :- సగటులు, శాతములు, లాభాలు-నష్టాలు, భాగస్వామ్యం, కాలము -పని, దూరము-కాలము,
విపత్తులు :- రివిజన్
జాగ్రఫీ :- వాణిజ్య పంటలు, భారత జాతులు
పర్యావరణం :- వాతావరణ మార్పు-ప్రభావములు.
AP Bifurcation:-విభజన చట్టంలోని హామీలు – అమలు
PAPER-2: మహిళా సాధికారత – స్వయం సహాయక బృందాల ద్వారా ఆర్థికాభివృద్ధి

Register For Group 3 Online Test Series
——————————————————————————————————————-


Group-3 (PS) CWT-10 :

PAPER-1: కరెంట్ అఫైర్స్ :- Jan- Mar 2019
జనరల్ సైన్స్ :- నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, పోషక పదార్థాలు, కణశాస్త్రం, ఆధునిక జీవశాస్త్రం భారతదేశ చరిత్ర : ముఖ్యమైన కాంగ్రెస్ సమావేశాలు – అధ్యక్షులు,భారత గవర్నర్ జనరల్ లు మరియు వైస్రాయ్ లు
పాలిటీ :- భారతదేశం గ్రామీణ ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టులు, ఇంటర్నెట్ భద్రతా విధానం -2013
జాతీయ సైబర్ భద్రతా విధానం -2013, ఆంధ్రప్రదేశ్ ఇ-గవర్నెన్స్ ప్రక్రియలు-వాటి శాఖలు, జాతీయ సమాచార కేంద్రం
Economy : నీతి ఆయోగ్,
Reasoning :- క్షేత్ర గణితం,
విపత్తులు :- రివిజన్
జాగ్రఫీ :- జనాభా,
పర్యావరణం :- వాతావరణ మార్పు-సదస్సులు.
AP Bifurcation:-ప్రత్యేక హోదా
PAPER-2: స్థానిక సంస్థల ఆదాయం వ్యయాల నిర్వహణ, వివిధ పథకాల కింద వస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల నిర్వహణ – ఖాతాల తయారీ

Register For Group 3 Online Test Series
——————————————————————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.