APPSC GROUP2 MAINS Model PAPER AP HISTORY & POLITY

APPSC GROUP2 MAINS Model PAPER AP HISTORY POLITY

APPSC GROUP2 MAINS Model PAPER AP HISTORY POLITY

APPSC GROUP2 MAINS Model PAPER AP HISTORY POLITY

1) ( qid – 13447 ) ప్రపంచంలో సాంఘీక సంక్షేమపాలన మొదట ఏ దేశం లో ప్రారంభమైనది……[Ans: c]
(A) అమెరికా (B) సోవియట్ యూనియన్ (C) ఇంగ్లాండ్ (D) ప్రాన్స్

 

2) ( qid – 13448 ) దళితులను షెడ్యూల్ క్యాస్ట్ లగా మొదటిగా పేర్కొన్నది…..[Ans: b]
(A) ముద్దిమాన్ కమిటి (B) సైమన్ కమిషన్ (C) క్రిప్స్ (D) బట్లర్ కమిటి

 

3) ( qid – 13449 ) పౌరులందరికీ సామాజిక,ఆర్థిక,రాజకీయ న్యాయాన్ని అందించాలని పేర్కొన్న రాజ్యాంగ నిబంధన………[Ans: b]
(A) 37 వ నిబంధన (B) 38   వ నిబంధన (C) 42    వ నిబంధన (D) 39   వ నిబంధన

 

4) ( qid – 13450 ) SC,ST,BC లకు గల సదుపాయాలను గురించి రాజ్యాంగంలో ఎన్నొవ భాగంలో పేర్కొనడం జరిగింది[Ans: d]
(A) X III వ భాగంలో (B) XIV    వ భాగంలో (C) XV    వ భాగంలో (D) XVI    వ భాగంలో

 

5) ( qid – 13451 ) సంక్షేమ రాజ్యం కోసం భౌతిక వనరులను సమానంగా పంపిణీ చేయాలని పేర్కొంటున్న నిబంధన………[Ans: c]
(A) 39(a) నిబంధన (B) 39(A)   నిబంధన (C) 39(b)   నిబంధన (D) 41 నిబంధన

 

6) ( qid – 13452 ) పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు….
ఎ)ప్రాథమిక హక్కులు
బి)నిర్దేశిక నియమాలు
సి)ప్రాథమిక విధులు
డీ)రాజ్యాంగ ప్రవేశిక
[Ans: d]
(A) ఎ,బి సరి అయినవి (B) కేవలం బి మాత్రమే సరి అయినది (C) బి.సి సరి అయినవి (D) బి.డి.సరి అయినవి

 

7) ( qid – 13453 ) SC లకు హరిజనులకు అని నామకరణం చేసినది………..
[Ans: c]
(A) జవహర్‍లాల్ నెహ్రూ (B) డా.బాబా సాహెబ్ అంబేద్కర్ (C) మహత్మ గాందీ (D) సుబాష్ చంద్రబోస్

 

8) ( qid – 13454 ) షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయొగించిన చట్టం.[Ans: c]
(A) 1909 భారత కౌన్సిల్ చట్టం (B) 1919 భారత ప్రభుత్వ చట్టం (C) 1935   భారత ప్రభుత్వ చట్టం (D) 1947   భారత స్వాతంత్ర్య చట్టం

 

9) ( qid – 13455 ) హిందుమత సంస్థల్లోకి హిందూవులందరికి అన్ని వర్గల వారికి ప్రవేశం కల్పించాలి అని కులము,వర్గము పేరుతో ఎవరినీ నిరాకరించారదని ఒక వేల నిరాకరిస్తే చట్ట ప్రకారం శిక్ష విధించవచ్చునని పేర్కొంటున్న నిబంధన[Ans: d]
(A) 25(1)   నిబంధన (B) 25(2)  (a)  నిబంధన (C) 25(1)(a)   నిబంధన (D) 25(2)(b)   నిబంధన

 

10) ( qid – 13456 ) భారత రాజ్యాంగం ఈ క్రింది ఏ నిబంధన ద్వారా అంటరానితనంను నిషేదించింది……..[Ans: d]
(A) 13 వ నిబంధన (B) 14  వ నిబంధన (C) 16   వ నిబంధన (D) 17 వ నిబంధన

 

11) ( qid – 13457 ) ప్రభుత్వ ఉధ్యోగాలలోను,ప్రమోషన్లలోనూ,కొన్ని ప్రత్యేక సందర్బాలలో SC,ST,లకు అర్హత మార్కులను ప్రభుత్వం తగ్గించవచ్చు అని పేర్కొను నిబంధన ను పేర్కొనుము……[Ans: b]
(A) 330  వ నిబంధన (B) 335   వ నిబంధన (C) 337    వ నిబంధన (D) 340   వ నిబంధన

 

12) ( qid – 13458 ) రాష్ట్ర శాసనసభలలో SC,ST లకు సిట్ల రిజర్వెషన్ గురించి పేర్కొటున్న నిబంధన….[Ans: c]
(A) 329  వ నిబంధన (B) 331   వ నిబంధన (C) 332   వ నిబంధన (D) 334   వ నిబంధన

 

13) ( qid – 13460 ) SC,ST,లకు లోక్‍సభ రాష్ట్ర శాసన సభల్లో రిజర్వేషన్లు 70 సం.ల వరకు అమల్లో వుంటాయి. అని చేసిన రాజ్యాంగ సవరణ…..[Ans: a]
(A) 95 వ రాజ్యాంగ సవరణ (B) 97   వ రాజ్యాంగ సవరణ (C) 92   వ రాజ్యాంగ సవరణ (D) 94   వ రాజ్యాంగ సవరణ

 

14) ( qid – 13461 ) చత్తీస్‍గఢ్,జార్ఖండ్,మధ్యప్రదేశ్,ఒడిషా రాష్ట్రాలలో ప్రత్యేకంగా గిరిజన సంక్షేమం పై ఒక మంత్రిని నియమించాలి ఆ మంత్రికే SC,BC సంక్షేమానికి  సంబంధించిన భాధ్యతను అప్పగించవచ్చు అని పేర్కొన్న నిబంధన[Ans: b]
(A) 162   నిబంధన (B) 164   నిబంధన (C) 166   నిబంధన (D) 168   నిబంధన

 

15) ( qid – 13462 ) నేషనల్ SC పైనాన్స్ డెవలప్‍మెంట్ కార్పోరేషన్ ను ఏ సంవత్సరం లో స్థాపించారు….[Ans: c]
(A) 1950 (B) 1974 (C) 1989 (D) 1996

 

16) ( qid – 13468 ) జాతియ సఫాయి కర్మచారి కమీషన్ ప్రధాన ఉద్దేశంను పేర్కొనుము…..
ఎ)సఫాయి కర్మచారులకు సంభంధించిన రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించడం
బి)సఫాయి కర్మచారులకు జీతభత్యాలు సరిగా అందేవిధంగా చూడటం
సి)పారిశుధ్య కార్మికులకు విముక్తి కల్పించి ప్రత్యామ్నాయ ఉఫాది మార్గాలను చూపడం [Ans: d]
(A) ఎ,బి సరి అయినవి (B) బి,సి సరి అయినవి (C) ఎ మాత్రమే సరి అయినది (D) సి మాత్రమే సరి అయినది

 

17) ( qid – 13471 ) యం.ఫిల్,పి,హెచ్.డి లు చదివే SC,ST, విధ్యార్థులకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్‍లను కేంశ్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నుండి అందిస్తుంది……[Ans: c]
(A) 2000 (B) 1990 (C) 2005 (D) 2010

 

18) ( qid – 13474 ) బాబు జగ్జీవన్‍రామ్ చాత్రావాన్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ……[Ans: b]
(A) SC,ST బాల,బాలికలకు వసతి గృహలను స్థాపించడం (B) SC బాల,బాలికలకు వసతి గృహలను స్థాపించడం (C) SC,బాలికలకు వసతి గృహలను స్థాపించడం (D) ST బాల,బాలికలకు వసతి గృహలను స్థాపించడం

 

19) ( qid – 13479 ) 2004 సం. తరువాత ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎక్కువ భాగం SC లకు కేటాయించాలని  రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది………..[Ans: d]
(A) కేంద్ర ప్రభుత్వం (B) సుప్రీంకోర్టు (C) జాతీయ అభివృద్ది మండలి (D) ప్రణాళికా సంఘం

 

20) ( qid – 13485 ) వ్యవసాయభివృద్ది పథకం 2002 ప్రకారం SC రైతులకు ఎంతశాతం సబ్సిడీతో సబ్‍మెర్సిబుల్ పంప్‍సెట్ష్,విత్తనాలు,ఎరువులను అందజేస్తారు…….[Ans: b]
(A) 25% (B) 50% (C) 75% (D) 100%

DOWNLOAD COMPLETE PDF HERE

Full October e-Magazine Download

Daily Current Affairs Read

Forest Beat Officer Test Series