APPSC Mock Test – Group 1, Group 2, Group 3, Group 4 Online Exams
APPSC Mock Test – Group 1, Group 2, Group 3, Group 4 Online Exams
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించు గ్రూప్ పరీక్షలో విజయం సాధించడానికి మీకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, బుక్స్, సిలబస్ వివరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటితో పాటుగా మీ ప్రిపరేషన్ స్థాయి ని మరింత పెంచే గ్రూప్స్ మాక్ టెస్ట్ వివరాలు కింద ఇవ్వడం జరిగింది
మాక్ ఎగ్జామ్స్ తో పాటు డైలీ క్విజ్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ గా ఇవ్వడం జరిగింది
APPSC Mock Tests