Telugu Current Affairs Highlights 21 April 2018

Telugu Current Affairs Highlights 21 April 2018 Telugu Current Affairs Highlights 21 April 2018 కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యూటీ కలెక్టర్‌ నియామక పత్రాన్ని అందుకున్నాడు. సీసీఎల్‌ఏ కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠ 2018 ఏప్రిల్‌ 18న విజయవాడ […]

Read More

Telugu Current Affairs Highlights 20 April 2018

Telugu Current Affairs Highlights 20 April 2018 Telugu Current Affairs Highlights 20 April 2018 ?హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త పింకీరెడ్డి ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా ఆర్గనైజేషన్‌(FLO)కు నేషనల్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు ? ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(APERC)కు రాష్ట్ర ప్రభుత్వం సలహా సంఘాన్ని నియమించింది. ఈ కమిటీకి APERC చైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌నే ఎక్స్‌అఫీషియో చైర్మన్‌గా నియమించింది ? […]

Read More

Telugu Current Affairs Highlights 19 April 2018

Telugu Current Affairs Highlights 19 April 2018 Telugu Current Affairs Highlights 19 April 2018 ?మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 2018 ఏప్రిల్‌ 15 నుంచి 17 వరకు ‘దక్షిణ మధ్య రైల్వే-2022 వైపునకు పరివర్తనా యాత్ర’ నినాదంతో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనలో దక్షిణ మధ్య రైల్వేకు ప్రథమ బహుమతి లభించింది. ? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2,794 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం సెక్షన్లను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ […]

Read More

Telugu Current Affairs Highlights 18 April 2018

Telugu Current Affairs Highlights 18 April 2018 Telugu Current Affairs Highlights 18 April 2018 ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఓ అద్భుత గుహను పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఇసుకరాతి నేలల్లో ఇప్పటివరకు బయటపడ్డ అత్యంత పొడవైన గుహ ఇదే. 24.5 కిలోమీటర్ల పొడవున్న ఈ బిలం పేరు ‘ఖ్రేమ్‌ పురి’. స్థానిక ఖాసీ భాషలో దానికి అర్థం ‘మాయా గుహ’. 2018లో భారత వృద్ధిరేటు 7.4 శాతం ఉంటుందని, 2019లో 7.8 శాతం […]

Read More

Telugu Current Affairs Highlights 17 April 2018

Telugu Current Affairs Highlights 17 April 2018 Telugu Current Affairs Highlights 17 April 2018 మహాత్మాగాంధీ చంపారన్‌ సత్యాగ్రహానికి 100 సం॥లు పూర్తయిన సందర్భంగా స్టీలుతో రూపొందించిన భారీ చరఖాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్‌ బిహార్‌లోని మోతిహరిలో ఆవిష్కరించారు ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్‌ లోయకు చెందిన ముజఫర్‌ అహ్మద్‌ ఖాన్‌ లెక్కించే పెన్ను కనిపెట్టాడు. రాయడం మొదలుపెట్టిన తర్వాత, పదాలను ఈ పెన్ను లెక్కపెడుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన […]

Read More

Telugu Current Affairs Highlights 16 April 2018

Telugu Current Affairs Highlights 16 April 2018 Telugu Current Affairs Highlights 16 April 2018 తెలంగాణలో 37 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో కొత్త రికార్డు సృష్టిస్తోంది. మేడిగడ్డలో 2018 ఏప్రిల్‌ 14న ఒక్కరోజే 7 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి. ఇది ఆసియాలోనే అత్యుత్తమమని అధికారులు వెల్లడించారు. విశ్వ హిందూ పరిషత్‌ (VHP) నూతన అంతర్జాతీయ అధ్యక్షుడిగా హిమాచల్‌ప్రదేశ్‌ […]

Read More

Telugu Current Affairs Highlights 15 April 2018

Telugu Current Affairs Highlights 15 April 2018 Telugu Current Affairs Highlights 15 April 2018 మహారాష్ట్రలోని షోలాపూర్‌ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో 2018 ఏప్రిల్‌ 12న ఓ మహిళ రెండు తలల శిశువుకు జన్మనిచ్చింది స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్‌ కల్చరల్‌ ఫెస్ట్‌ను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ 2018 ఏప్రిల్‌ 13న ప్రారంభించారు. ఏప్రిల్‌ 22 వరకు ఈ ఫెస్ట్‌ కొనసాగనుంది. తెలంగాణ మైనార్టీ […]

Read More

Telugu Current Affairs Highlights 14 April 2018

Telugu Current Affairs Highlights 14 April 2018 Telugu Current Affairs Highlights 14 April 2018 ?ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ICMR) డైరెక్టర్‌ జనరల్‌గా బలరామ్‌ భార్గవ నియమితులయ్యారు ?ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఆవిష్కరించారు.ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో తొలి ఆరోగ్య కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు ?బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీగా ప్రముఖ శాస్త్రవేత్త రేణు స్వరూప్‌ నియమితులయ్యారు ?జాతీయ సీనియర్‌ కాంపౌండ్‌ ఆర్చరీ […]

Read More

Telugu Current Affairs Highlights 13 April 2018

Telugu Current Affairs Highlights 13 April 2018 Telugu Current Affairs Highlights 13 April 2018 ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY‌) కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడంలో తెలంగాణ రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది.86% పురోగతితో ఛత్తీస్‌గఢ్‌ తొలిస్థానంలో నిలిచింది ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(BWF) ర్యాంకింగ్స్‌లో భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ అగ్రస్థానంలో నిలిచాడు భారత్‌లో F/A-18 సూపర్‌ హార్నెట్‌ విమానాలను సంయుక్తంగా తయారు చేయడం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌(HAL), […]

Read More

Telugu Current Affairs Highlights 12 April 2018

Telugu Current Affairs Highlights 12 April 2018 Telugu Current Affairs Highlights 12 April 2018 భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, విజ్ఞానశాస్త్రంలో ఆసక్తి చూపే విద్యార్థులకు జపాన్‌ దేశంలో నిర్వహించే సకురా సైన్స్‌లో పాల్గొనే అవకాశం లభించింది. జపాన్‌-ఆసియా యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమం కింద ఈ పర్యటన జరుగుతుంది 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.3 శాతం ఉంటుందని, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6 శాతానికి చేరుతుందని […]

Read More