Current Affairs Telugu – 09 July 2017

51 total views, 1 views today

Current Affairs Telugu – 09 July 2017

Current Affairs Telugu – 09 July 2017

Current Affairs Telugu 09 july 2017
Current Affairs Telugu 09 july 2017
  • హైదరాబాద్‌ విమానాశ్రయం రుణ రేటింగ్‌ పెంపు
  • శంషాబాద్‌ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (GHIAL) రుణ రేటింగ్‌ను ఇక్రా పెంచింది. ఇది GHIAL నగదు నిల్వలు, పటిష‘మైన నగదు స్థితిని ప్రతిబింబిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగంలోని విమానాశ్రయాన్నింటిలో జీహెచ్‌ఐఏఎల్‌ ప్రయాణికుల వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. ప్రయాణికుల రద్డీ 22 శాతం పెరిగింది. 2017, మార్చి 31 నాటికి నగదు మిగులు రూ.641.75 కోట్లు ఉందని ఇక్రా పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.1,612.36 కోట్ల కాలపరిమితి రుణాల రేటింగ్‌ను ‘ఏఏ మైనస్‌’ నుంచి ఏఏకు పెంచింది.

  • ఆహార పదార్థాల పొట్లాలపై ఇక పెద్ద అక్షరాల్లో వివరాలు
  • పొట్లాల రూపంలో (ప్రీ ప్యాకేజ్డ్‌) విక్రయించే ఆహార పదార్ధాలపై వివరాలను తయారీ సంస్థలు ఇకపై తప్పనిసరిగా పెద్ద అక్షరాలు, అంకెల్లో ముద్రించాల్సి ఉంటుంది. వినియోగదారుల సౌకర్యార్ధం ఈ మేరకు లీగల్‌ మెట్రోలజీ నిబంధనల (2011)ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సవరించింది. వినియోగదారులు స్పష్టంగా వివరాలను తెలుసుకోవడానికి ఈ మార్పు చేశారు.

  • ఎయిర్‌ ఇండియా డిల్లీ`వాషింగ్టన్‌ డైరెక్ట్‌ విమాన సేవలు ప్రారంభం
  • ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ
  • జమ్ము కశ్మీర్‌లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ
  • చైనాలో బ్రిక్స్‌ ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశం

  • Telugu – Current Affairs Telugu
  • English – Current Affairs Today
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.