Current Affairs Telugu – 10 July 2017

Current Affairs Telugu – 10 July 2017

Current Affairs Telugu – 10 July 2017

current affairs telugu 10 july 2017
current affairs telugu 10 july 2017

  • అఫ్గానిస్తాన్‌ విద్యార్థినులకు అమెరికా వీసా తిరస్కరణ
  • అంతర్జాతీయ రొబోటిక్స్‌ పోటీలో పాల్గొనేందుకు ఆరుగురు అఫ్గానిస్తాన్‌ విద్యార్థినులకు వీసా ఇచ్చేందుకు అమెరికా తిరస్కరించింది. ఇలా ఒకసారి కాదు రెండుసార్లు నిరాకరించింది. 162 బృందాలు హాజరయ్యే ఈ పోటీలో అఫ్గాన్‌లు కూడా రోబోలను తయారు చేయగలరని ప్రపంచానికి చాటిచెప్పేందుకు అఫ్గానిస్తాన్‌ నుంచి ఒకే ఒక్క మహిళల టీమ్‌ పాల్గొనాలని భావించింది. ట్రావెల్‌ బ్యాన్‌ ఎదుర్కొంటున్న 6 ముస్లిం దేశాల జాబితాలో అఫ్గానిస్తాన్‌ లేనప్పటికీ అమెరికా వీరికి వీసా నిరాకరించింది. గాంబియా విద్యార్థుల బృందానికి మొదట వీసా నిరాకరించి, తర్వాత మంజూరు చేశారు.

  • ‘గో-సంజీవని’ పుస్తక ఆవిష్కరణ
  • గోసంపదతో రైతులు అభివృద్ధి సాధించేలా, గో వైద్యంపై డాక్టర్‌ ములగలేటి శివరాం రచించిన గో సంజీవని పుస్తకాన్ని ఆధ్యాత్మిక గురువు, శ్రీ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లోని తన ఆశ్రమంలో 2017 జులై 9న ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో గో చికిత్సలపై ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, హోమియోపతి, అల్లోపతి వైద్య విధానాలను పొందుపరిచారు.

  • డెరివేటివ్స్‌కు పి-నోట్ల జారీపై ఆంక్షలు
  • DRI సారథిగా దేవీప్రసాద్‌దాస్‌
  • జీఎస్‌టీఐ అధిపతిగా జాన్‌ జోసెఫ్‌
  • అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్‌గా ఫెదరర్‌ రికార్డు

  • Telugu – Current Affairs Telugu
  • English – Current Affairs Today