Current Affairs Telugu 11 July 2017

128 total views, 1 views today

Current Affairs Telugu 11 July 2017

Current Affairs Telugu 11 July 2017

current affairs telugu 11 July 2017

  • అమెరికా నుంచి మొదటిసారి భారత్‌కు క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతి
  • ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌ అమెరికా నుంచి మొదటిసారిగా క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన కార్గో 2017 అక్టోబర్‌లో భారత్‌ చేరనుంది. దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, థాయిలాండ్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌ల తర్వాత అమెరికా నుంచి క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు చేస్తున్న దేశం భారత్‌.

  • 2017 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఫైనాన్సియల్‌ మార్కెట్స్‌ Ê కార్పొరేట్‌ ఫైనాన్స్‌
  • 2017 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఫైనాన్సియల్‌ మార్కెట్స్‌ Ê కార్పొరేట్‌ ఫైనాన్స్‌ 2017 జులై 7, 8 తేదీలలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించారు.

    నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నూతన అధ్యక్షుడు రణిందర్‌సింగ్‌

    నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నూతన అధ్యక్షుడిగా షూటర్‌ రణిందర్‌సింగ్‌ ఎన్నికయ్యారు. రణిందర్‌సింగ్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్‌ కుమారుడు.

  • మానవ కవచానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని జమ్మూకశ్మీర్‌ మానవహక్కుల కమిషన్‌ ఆదేశం
  • ఎకానమీ క్లాస్‌లో మాంసాహారం బంద్‌
  • PVC, క్లోరినేటెడ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం
  • ఆగస్టు చివరి నుంచి ICEX పునః ప్రారంభం

  • Telugu – Current Affairs Telugu
  • English – Latest Current Affairs 2017
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.