Current Affairs Telugu 12 July 2017

Current Affairs Telugu 12 July 2017

Current Affairs Telugu 12 July 2017

  • పీవీ సింధుకు స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు
  • భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు 2017 జులై 11న స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఆయర్‌ అవార్డును అందుకుంది. మారుతి సుజుకి స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ చారిటీ అవార్డులలో భాగంగా పీవీ సింధుకు ఈ అవార్డు లభించింది. పీవీ సింధు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు కోచ్‌ ఆఫ్‌ ది ఇయర్‌, భారత యువ క్రికెటర్‌ కె.ఎల్‌.రాహుల్‌కు గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ది ఇయ్‌ అవార్డు లభించాయి.

  • న్యూఢిల్లీలో 2017 గ్లోబల్‌ ఫుడ్‌ ఫెయిర్‌
  • కేంద్ర ప్రభుత్వం 2017 నవంబర్‌ 3 నుంచి 5 వరకు న్యూఢిల్లీలో వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా 2017 నిర్వహించనుంది. భారత్‌ను గ్లోబల్‌ ఫుడ్‌ ఫ్యాక్టరీ, గ్లోబల్‌ ఫుడ్‌ రిటైల్‌ మార్కెట్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ ఫుడ్‌ ఫెయిర్‌ను కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ నిర్వహిస్తుంది.

  • డెహ్రాడూన్‌లో ఆషియానా అన్నెక్స్‌ ప్రారంభం
  • బెంగళూరులో ‘రీ క్లైమింగ్‌ సోషల్‌ జస్టిస్‌, రీ విజిటింగ్‌ అంబేద్కర్‌’ అంతర్జాతీయ సదస్సు
  • డాన్ఫోస్‌ ఇండియాకు గోల్డెన్‌ పీకాక్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు
  • శ్రీలంకలో 2017 సార్క్‌ హోం మంత్రుల సమావేశం

  • Telugu – Current Affairs Telugu
  • English – Current Affairs 2017
    • Srikanth Suman

      i can frame a questions on current affairs and iam intrested in sharing it here

    • Thanks for showing interest Srikanth… sure we are happy to work and support for you please share your contact details to reach out you. send me email with details info@vyoma.net