Current Affairs Telugu 13 October 2017

Current Affairs Telugu 13 October 2017

Current Affairs Telugu 13 October 2017

Current Affairs telugu 13 October 2017మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత కాంతిమంతమైనదిగా భావిస్తున్న కొత్త నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తులు గుర్తించారు. మనకు అత్యంత సమీప పొరుగులో ఉన్న నక్షత్ర మండలంగా భావించే స్మాల్‌ మాగెల్లానిక్‌ క్లౌడ్‌ దిశగా ఉన్న ఈ నోవాను గుర్తించారు. లీసెస్టర్‌ విశ్వవిద్యాయాలనికి చెందిన పరిశోధకుల స్విఫ్ట్‌ శాటిలైట్‌ అబ్జర్వేటరీను ఉపయోగించడం ద్వారా ఈ అధ్యయనం చేపట్టారు. దక్షిణాఫ్రికా ఆస్ట్రోనామికల్‌ అబ్జర్వేటరీకి చెందిన పరిశోధకుల నేతృత్వంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా నుంచి టెలిస్కోప్‌లు, స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ సాయంతో నోవా ఎస్‌ఎంసీఎన్‌2016-10ఎను అత్యంత కాంతిమంతమైన నక్షత్రంగా గుర్తించారు. అంతేకాదు.. ఇది ఏ నక్షత్ర మండంలోనైనా అత్యంత ప్రకాశమంతమైన నక్షత్రాల్లో ఒకటిగా భావిస్తున్నారు.