Current Affairs Telugu(01/03/2017)

Current Affairs Telugu(01/03/2017)


57. ‘Watership sown’పుస్తక రచయిత ?

A.రిచర్డ్ అడమ్స్
B.విలియమ్ రోజా
C.జార్జ్ బేడన్
D.డాల్ కార్నేజ్

58. ఢిల్లీ నూతన లెప్టినెంట్ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ?

A.విష్ణు సహాయ్
B.ప్రదీప్ సిన్వా
C.K.M చంద్రశేఖర్
D.అనిల్ బైజల్

59. ఏ భారత ప్రభుత్వ చట్టం ద్వారా నదులను కేంద్ర జాబితా నుండి రాష్ట్ర జాబితాలోకి మార్చటం జరిగింది ?

A.1909
B.1919
C.1935
D.1947

60. డిజిటల్ చెల్లింపులు కమిటికి నీతి అయోగ్ ముఖ్య సలహాదారుడు ?

A.బిబేక్ దేబ్రాయ్
B.సారస్వత్
C.రతన్ పివాటల్
D.రమేష్ చంద్

61. భారత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ను జనవరి 1ని డిసెంబర్ 31 గా మార్చుటకు నియమించబడిన కమిటి అధ్యక్షుడు ?

A.చంధ్రశేఖర్
B .శంకరాచర్య
C.రాజీవ్
D.రాజారామన్

62. మరియమ్మ ఏ సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు ?

A.ఇండియా హాకి
B.ఇండియా టేబుల్ టెన్నిస్
C.ఇండియా చెస్
D.ఇండియా పుట్ బాల్

  • Pingback: Current Affairs In Telugu(27/02/2017):Useful For APPSC,TSPSC()

  • Pingback: Current Affairs In Telugu: Available In PDF, Bit Bank()

  • Polamuri

    61 question anewer is wrong
    .please send more bits month of Jan..feb

    • anil

      Sorry For That, Maybe Thatis Occur Due to Typing Mistake. Thanks For Informing.We Will Rectify It.

  • Lakshman

    61 answer is wrong. Answer is B . sankaracharya

    • anil

      Sorry For That, Maybe Thatis Occur Due to Typing Mistake. Thanks For Informing.We Will Rectify It.

  • M.santosh kumar

    61th questions option wrong

    • anil

      Sorry Sir Sometimes typing mistakes occur, we will rectify it.