Current Affairs Telugu(02/03/2017)

Current Affairs Telugu(02/03/2017)


Q. భారత్ లో పవన విద్యుత్ నందు అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ?

A.తమిళనాడు
B.మహారాష్ట్ర
C.గుజరాత్
D.ఆంధ్రప్రదేశ్

Q. ‘Trecking over pebhels’ గ్రంథ రచయిత ?

A.మోహన్ కందా
B.పద్మనాభయ్య
C.ESL నరసింహన్
D.SP టక్కర్

Q. ఫోర్స్ 2016 సంవత్సరంకి అత్యంత శక్తి వంతుల జాభితాలొ నరేంద్రమోడి ఎన్నవ స్థానంలో ఉన్నాడు?

A.2
B.3
C.4
D.9

Q.2016 జాతియ ఇంధన పురస్కారమ్ ఏ సంస్థకు లభించింది ?

A.Reliance Fresh
B.Heritage foods
C.D-Mart
D.Infosis

Q.నల్లధన వ్యాప్తి, అవినీతిని అరికట్టేందుకు స్థిరాస్థి క్రయ విక్రయాలను కూడా GST పరిధిలోకి తీసుకురావాలని సూచించింది ?

A.అమర్త్యసేన్
B.అరవింద్ పనగారియా
C.Dr సతీష్ రెడ్డి
D.అరవింద్ సుబ్రమణ్యం

Q.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రారంభించిన లక్కీ గ్రాహక్ యోజన నందు గల లావాదేవీల పరిధి ?

A.100-5000
B.50-4000
C.50-3000
D.100-3000