Current Affairs Telugu(03/03/2017)Bit Bank
Q.నేషనల్ మ్యాథమెటిక్స్ డే ?
A.Dec 22
B.Dec 23
C.Dec 24
D.Dec 25
Q.కేంద్ర సాహిత్య అకాడమి ఎప్పుడు స్థాంపించబడింది ?
A.1952
B.1954
C.1956
D.1960
Q.నార్త్-ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి ఎక్కడ ఉంది ?
A.షిల్లాంగ్
B.గౌహతి
C.అగర్తలా
D.నైనిటాల్
Q.ఇటీవల ఏ నగరంలొ మదన్మోహన్ మాలవ్య కాన్సర్ ఆసుపత్రికి ప్రదాని మోడి శంఖుస్థాపన చేశారు ?
A.వారణాసి
B.మీరట్
C.కాన్పూర్
D.ఆగ్రా
Q.ప్రముఖ కవి తిరువళ్ళూర్ విగ్రహాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ నగరంలో ఆవిష్కరించింది?
A.నైనిటాల్
B.రూర్కీ
C.డెహ్రడూన్
D.హరిద్వార్
Q.అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేసిన భారత్ మాదిరిగా 5000 నోట్ల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్న దేశం ?
A.శ్రీలంక
B.అఫ్ఘనిస్తాన్
C.పాకిస్తాన్
D.బంగ్లాదేశ