Current Affairs Telugu(28/02/2017)

Current Affairs Telugu(28/02/2017)


51. ఇటీవల RBI నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయింది?

A.కస్తూరి రంగన్
B.శంకర్ సుబ్రమణియన్
C.సురేఖా మారండి
D.రాజ్ చెట్టి

52. 2017 సం.కు ఇంటర్‍నేషనల్ ఈయర్ ఆఫ్ సస్టెయినబుల్ టూరిజం ఫర్ డెవలప్‍మెంట్ ప్రకటించింది?

A.ఏషియన్ డెవలప్‍మెంట్ బ్యాంక్
B.యునైటెడ్ నేషన్స్
C.వరల్డ్‌ట్రేడ్ ఆర్గనైజేషన్
D.ఇంటర్నేనల్ మానిటరీఫండ

53. 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A.తమిళనాడు
B.కెరళ
C.కర్ణాటక
D.ఆంధ్రప్రదేశ్

54. దంగల్ సినిమా ఎవరి జీవితాల ఆధారంగా రూపొందించారు ?

A.గీతా ఫోగట్
B.బబితా కుమారి
C.ఫాతిమాసనాషేక్
D.A and B

55. ఏ గీతానికి 6117 మంది నృత్యకళాకారిణులు అంతర్జాతీయ కూచిపుడి నాట్యసమ్మేళనం యందు నృత్యం గావించారు ?

A.మా తెలుగు తల్లి
B.జయం జయం
C.జయము నిశ్చయము
D.జాతియగీతం

56. పృధ్వీరాజ్ ఆయాచి క్రింది ఏ క్రీడాంశానికి చెందినవాడు ?

A.బాక్సింగ్
B.రెజ్లింగ్
C.షూటింగ్
D.బ్యాట్మీంటన్