Daily Current Affairs Quiz 26 April 2019 In Telugu And English
Daily Current Affairs Quiz 26 April 2019 In Telugu And English
మీరు ఎంత గానో ఆదరిస్తున్న వ్యోమ డైలీ ఛానల్ ఇప్పడు అన్ని పోటీప రీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభర్ధులను దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజు సాయంత్రం 6:00 గంటలకు యూట్యూబ్ లో కరెంట్ అఫైర్స్ క్విజ్ ని లైవ్ లో మీకు అందిస్తుంది. అంతే కాకుండా ఈ క్విజ్ లో అడిగే ప్రశ్నలను PDF రూపములో కూడా మీకు అందించడం జరుగుతుంది, కావున పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు vyoma daily ఛానల్ ని Subscribe చేసుకొని మా డైలీ క్విజ్ ని రోజు ఫాలో అయ్యి మీ విజయావకాశాలను మెరుగుపరుచుకోండి. https://www.youtube.com/c/VyomaDaily/live