Daily Telugu Current Affairs 24 January 2018

Daily Telugu Current Affairs 24 January 2018

Daily Telugu Current Affairs 24 January 2018

Vyoma Provides Current Affairs telugu, english current affairs,current affairs bits, current affairs magazine, current affairs bits explanation video

ఉత్తరప్రదేశ్లో యువ ఉద్ఘోష్ కార్యక్రమం

    తెలుగు కరెంటు అఫైర్స్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఉత్తరప్రదేశ్లో యువ ఉద్ఘోష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 17 సం॥కల్చర్గా నిండి 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత గలవారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయడం యువ ఉద్ఘోష్ కార్యక్రమం లక్ష్యం.
    • ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి – యోగి ఆదిత్యనాథ్
    • ఉత్తరప్రదేశ్ గవర్నర్ – రామ్నాయక్
    • ఉత్తరప్రదేశ్ రాజధాని – లక్నో

యురోపియన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ కల్చర్‌గా వాలెట్టా

    తెలుగు కరెంటు అఫైర్స్ :మాల్టా రాజధాని వాలెట్టా యురోపియన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ కల్చర్‌ టైటిల్‌ను దక్కించుకుంది. నెదర్లాండ్స్‌లోని ల్యూవార్డెన్‌ నగరంతో కలసి వాలెట్టా ఈ టైటిల్‌ను దక్కించుకుంది.

పాండిచ్చేరిలో మొదటి పోస్ట్‌ ఆఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభం

    తెలుగు కరెంటు అఫైర్స్ : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాండిచ్చేరిలో మొదటి పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రంను కరైకల్‌లో ప్రారంభించింది. ఇది దేశంలో 60వ పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రం కాగా, పాండిచ్చేరిలో మొదటిది. పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రం పథకాన్ని 2017 జనవరిలో ప్రారంభించారు.
    పాండిచ్చేరి ముఖ్యమంత్రి – వి.నారాయణస్వామి
    పాండిచ్చేరి గవర్నర్‌ – కిరణ్‌బేడి
    తెలుగు కరెంటు అఫైర్స్

63వ జియో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు

    Daily Telugu Current Affairs 24 January 2018
    తెలుగు కరెంటు అఫైర్స్ : 63వ జియో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం 2018 జనవరి 20న ముంబైలో నిర్వహించారు. సాకేత్‌ చౌదరి దర్శకత్వం వహించిన హిందీ మీడియం సినిమా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రంలో నటనకు గాను ఇర్ఫాన్‌ఖాన్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. తుమ్హారి సులు సినిమాలో నటకు గాను విద్యాబాలన్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది.
    63వ జియో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు
    ఉత్తమ చిత్రం – హిందీ మీడియం
    ఉత్తమ నటుడు – ఇర్ఫాన్‌ఖాన్‌ (హిందీ మీడియం)
    ఉత్తమ నటి – విద్యాబాలన్‌ (తుమ్హారీ సులు)
    క్రిటిక్స్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ పిల్మ్‌ – న్యూటన్‌
    క్రిటిక్స్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ యాక్టర్‌(మేల్‌) – రాజ్‌కుమార్‌ రావు (ట్రాప్‌డ్‌)
    క్రిటిక్స్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ యాక్టర్‌(ఫిమేల్‌) – జైరా వాసిం (సీక్రెట్‌ సూపర్‌స్టార్‌)
    ఉత్తమ దర్శకుడు – అశ్విని అయ్యర్‌ తివారి (బరైలీ కి బర్ఫీ)
    ఉత్తమ సహాయ నటుడు – రాజ్‌కుమార్‌ రావు( బరైలీ కి బర్ఫీ)
    ఉత్తమ సహాయ నటి – మెహెర్‌ విజ్‌ (సీక్రెట్‌ సూపర్‌స్టార్‌)

    Six Months Current Affairs Telugu

అరుణాచల్‌ప్రదేశ్‌లో 2వ ప్రపంచయుద్ధం మెమోరియల్‌ మ్యూజియం

    తెలుగు కరెంటు అఫైర్స్ : 2వ ప్రపంచయుద్ధం మెమోరియల్‌ మ్యూజియంను అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఫెమా ఖండు 2018 జనవరి 21న ,చెంగ్‌లాంగ్‌ జిల్లాలోని జైరాంపూర్‌లో ప్రారంభించారు.
    అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి – ఫెమా ఖండు
    అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ – బి.డి.మిశ్రా
    అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని – ఈటానగ

Current Affairs Bits

Current Affairs Bits


Current Affairs Bits – Video


Current Affairs Useful Links

  • Telugu Current Affairs
  • English Current Affairs
  • Current Affairs Bits
  • Current Affairs Magazine
  • Current Affairs Exam

  • Aspirants Also Search This Page using Following Keywords:
    Current Affairs Telugu, Telugu Current Affairs, Current affairs daily, daily telugu current affairs, telugu current affairs, current affairs bits, current affairs magazine, current affairs quiz, current affairs material, current affairs pdf, current affairs 2018, current affairs january 2018, current affairs appsc, current affairs tspsc, current affairs in telugu,Daily Telugu Current Affairs 24 January 2018.