Daily Telugu Current Affairs 25 January 2018

Daily Telugu Current Affairs 25 January 2018

Daily Telugu Current Affairs 25 January 2018

Vyoma Provides Current Affairs telugu, english current affairs,current affairs bits, current affairs magazine, current affairs bits explanation video

33వ మహిళల సీనియర్‌ నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రాఖీ హాల్డర్‌ రికార్డు

    33వ మహిళల సీనియర్‌ నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ లిఫ్టర్‌ రాఖీ హాల్డర్‌ రికార్డు సృష్టించింది.
    63 కిలోల మహిళల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి జాతీయ రికార్డు సృష్టించింది.
    33వ మహిళల సీనియర్‌ నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు కర్నాటకలోని మంగళూరులో 2018 జనవరి 24న నిర్వహించారు.
    ఈ పోటీల్లో రాఖి హాల్డర్‌ 128 కిలోలు ఎత్తింది. దీంతో కరణం మల్లీశ్వరి పేరిట ఉన్న రికార్డును రాఖీ హాల్డర్‌ అధిగమించింది.
    1999లో కరణం మల్లీశ్వరి 127 కిలోలు ఎత్తి రికార్డు సృష్టించింది.
    33వ మహిళ సీనియర్‌ నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కర్ణాటకకు చెందిన ఎస్‌.తసనా చాను వెండి పతకం, అమన్‌దీప్‌ కౌర్‌ కాంస్య పతకం సాధించింది.

    Six Months Current Affairs Telugu

పెట్టుబడుల ఆకర్షణీయమైన దేశాల్లో భారత్‌కు 5వ స్థానం

    పెట్టుబడులు, వ్యాపారావకాల విషయంలో అత్యంత ఆకర్షణీయమైన దేశాల్లో భారత్‌కు 5వ స్థానం లభించింది.
    పీడబ్ల్యూసీ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం జపాన్‌ను తోసిరాజని భారత్‌ ఈ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది భారత్‌ ఆరో స్థానంలో ఉంది. అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.
    46 శాతం మంది సీఈఓలు ఆ దేశానికి ఓటేశారు. తర్వాతి స్థానంలో చైనా(33%), జర్మనీ(20%), బ్రిటన్‌(15%), భారత్‌(9%)లు నిలిచాయి.
    40 శాతం మంది సీఈఓలు భౌగోళిక, రాజకీయ అనిశ్చితులపై తీవ్ర ఆందోళనతో ఉండగా.. 41% మంది ఉగ్రవాదంపై ఎక్కువ భయపడుతున్నారు.
    ఇంకా కీలక నైపుణ్యాల లభ్యత(38%), పక్షపాత ధోరణి(35%), విదేశీ మారక ఊగిసలాట(29%), మారుతున్న వినియోగదారుల ధోరణి(26%) తదితరాలపైనా ఆందోళనతోనే ఉన్నారు.
    ఈ సారి వృద్ధికి విఘాతం కలిగించే తొలి 10 అంశాల్లో ఉగ్రవాదం ఉండగా.. గతేడాది మాత్రం కేవలం 20 శాతం మంది మాత్రమే ఆ అభిప్రాయంతో ఉన్నారు.
    విధానాల పరంగా చూస్తే.. నియంత్రణ పరంగా అధిక నిబంధన పట్ల(40%), పెరుగుతున్న పన్ను(36%)పై కూడా ఎక్కువ మంది సీఈఓలు ఆందోళన చెందుతున్నారు.
    జాబితా
    ర్యాంక్‌ దేశం
    1 అమెరికా
    2 చైనా
    3 జర్మనీ
    4 బ్రిటన్‌
    5 భారత్‌
    పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్మన్‌ ` శ్యామల్‌ ముఖర్జీ

    Six Months Current Affairs Telugu

Current Affairs Bits

Daily Telugu Current Affairs 25 January 2018

Current Affairs Bits – Video


Current Affairs Useful Links

  • Telugu Current Affairs
  • English Current Affairs
  • Current Affairs Bits
  • Current Affairs Magazine
  • Current Affairs Exam

  • Aspirants Also Search This Page using Following Keywords:
    Current Affairs Telugu, Telugu Current Affairs, Current affairs daily, daily telugu current affairs, telugu current affairs, current affairs bits, current affairs magazine, current affairs quiz, current affairs material, current affairs pdf, current affairs 2018, current affairs january 2018, current affairs appsc, current affairs tspsc, current affairs in telugu,Daily Telugu Current Affairs 25 January 2018.