Daily Telugu Current Affairs And GK 18 December 2018

Daily Telugu Current Affairs And GK 18 December 2018

Daily Telugu Current Affairs And GK 18 December 2018

Daily Telugu Current Affairs And GK 18 December 2018

Daily Telugu Current Affairs And GK 18 December 2018




18th డిసెంబర్ 2018 కరెంట్ అఫైర్స్

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాల కోసం తప్పకుండా ఈ క్రింది వీడియోని చూడండి

1) 2018 భారతీయ మహిళా ట్రాన్స్ఫార్మింగ్ అవార్డుల – – – – వ ఎడిషన్ను నీతి అయోగ్ నిర్వహించింది?
2) కైగా అటామిక్ పవర్ స్టేషన్ ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రంలో ఉంది?
3) చైనాలో ని గ్వాంగ్జో లో నిర్వహించిన 2018 BWF వరల్డ్ టూర్ టైటిల్ (పురుషుల సింగిల్స్ మరియు మహిళల సింగిల్స్) విజేతలు ఎవరు?
4) పార్లమెంట్లో ఉభయసభలు సమావేశంలో లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంది. అయితే దీన్ని భారత రాజ్యాంగంలో ఏ అధికరణ లో పొందుపరిచి ఉన్నారు?
5) భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలోని సభలు సమావేశం లో లేనప్పుడు, ఆ రాష్ట్ర గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం భారత రాజ్యాంగంలో ఏ అధికరణలో పొందుపరిచి ఉన్నారు?
6) మిస్ ఇండియా ‘వరల్డ్‌వైడ్’ 2018 విజేత ఎవరు?
7) మిస్ ఇండియా ‘వరల్డ్‌వైడ్’ 2018 పోటీలు ఎక్కడ నిర్వహించారు?
8) ఈశాన్య ఋతుపవనాల కారణంగా ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన పెథాయ్ తుపాను పేరును థాయిలాండ్ సూచించింది. అయితే పెథాయ్ అంటే థాయిలాండ్ భాషలో అర్థం ఏమిటి?
9) 13 ఏళ్లకే దుబాయ్ లో ట్రైనెట్ సొల్యూషన్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ని స్థాపించిన భారతీయ బాలుడు ఎవరు?
10) 17 డిసెంబర్ 2018 న మాల్దీవులకు ఎంత సాయం అందించేందుకు భారతదేశం ముందుకు వచ్చింది?
11) భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న జరుపుకుంటున్న విజయ్ దివస్ యొక్క ఉద్దేశం ఏమిటి?
12) 2018 – 19 సంవత్సరానికి గాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) యొక్క ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
13) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?


Download 18 December 2018 current Affairs Pdf here

Click Here for Daily Telugu Current Affairs