Daily Telugu Current Affairs And GK 24 and 25 January 2019
Daily Telugu Current Affairs And GK 24 and 25 January 2019
APPSC Group 2 Free Online Mock Exams
Click Here for Daily Telugu Current Affairs
మొన్న జరిగిన తెలంగాణ పంచాయత్ సెక్రటరీ పరీక్ష లో ఎంతో మందికి కరెంటు అఫైర్స్ లో ఎక్కువ స్కోర్ చేయడానికి మా వీడియోస్ ఉపయోగపడినవి అని తెలియజేయటానికి గర్వపడుతున్నాం. ఇప్పుడు మరింత ఉత్సహం తో రాబోతున్న నోటిఫికెషన్స్ కి మరింత విలువైన, అభ్యర్థులకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడానికి వీడియోస్ రూపొందిస్తున్నాం.
ప్రస్తుతానికి 2018 Year Round Up కరెంటు అఫైర్స్ ప్రతి టాపిక్స్ పై వ్యోమ డైలీ యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చేయడం జరుగుతుంది, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ వీడియోస్ ని అనుసరించటం వలన ఎక్కువ మార్కులు పొందటానికి అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాం.