Daily Telugu Current Affairs Bits for Competitive Exams

Daily Telugu Current Affairs Bits



Daily Telugu Current Affairs Bits-2018/Vyoma Exam Special

Welcome to Daily Telugu Current Affairs Bits for Competitive Exams. First of all, in this section, we will cover all the current affairs and also GK topics which is useful for all the competitive exams. Even more, we also provide bits on general knowledge current affairs questions. Thus you can test your knowledge of current affairs and GK questions here.

Hence, if you are preparing for any Government Competitive exams, then boost your exam preparation by our vyoma competitive exam special. Finally, we are trying to give our best to the candidates who are preparing for Competitive exams.

 

Daily Telugu Current Affairs Bits-2018

January 13-24 weekly oneliner bits pdf download

January 1-12 weekly oneliner bits pdf download

Daily Telugu Current Affairs Bits – 26-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> ‘Staniya Svasasan Mei Addhi Aabadhi’ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు-ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
> జాతియ ఓటర్ల దినోత్సవం – జనవరి 25
> 2018 ఎన్విరాన్‌మెంటల్‌ పర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్‌-177
> 63 కిలోల మహిళల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి జాతీయ రికార్డు సృష్టించిన లిఫ్టర్‌- రాఖీ హాల్డర్‌
> ఎయిర్‌బ్యాగ్‌ లేని వాహనాల దిగుమతిని నిషేధించిన దేశం- శ్రీలంక
> పాండిచ్చేరిలో మొదటి పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రంను కరైకల్‌లో ప్రారంభించింది-కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌
> భారతదేశ మొట్టమొదటి చెత్త పండుగ ‘కచ్రా మహోత్సవ్‌ 2018’ను ఎక్కడ నిర్వహించారు -చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

Daily Telugu Current Affairs Bits – 25-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> 6వ మహిళల వరల్డ్ టీ20ని ఎక్కడ నిర్వహించనున్నారు-వెస్టిండీస్
> 2018 స్వీడిష్ ఓపెన్ జూనియర్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న భారత షట్లర్ -సిద్ధార్థ ప్రతాప్సింగ్
> న్యూడిల్లీలో 2018 ఇండియా-ఏషియన్ బిజినెస్ & ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్‌ను ఎప్పుడు నిర్వహించారు-2018 జనవరి 22, 23 తేదీల్లో
> విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్- ఎస్.సోమనాథ్
> ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరమ్ వార్షిక సమావేశం 2018 ఏప్రిల్ 10 నుంచి 12 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు-న్యూడిల్లీ
> డ్యామ్ భద్రతపై అంతర్జాతీయ సదస్సును 2018 జనవరి 23, 24 తేదీల్లో ఎక్కడ నిర్వహించారు-కేరళ రాజధాని తిరువనంతపురం
> గంట 11 నిమిషాల పాటు బోధనలతో గిన్నిస్ రికార్డు సాధించింది -కీసర మండలం భోగారంలోని హోలీమేరి ఇంజనీరింగ్ కాలేజి కర్యదర్శి అరిమండ విజయశారదారెడ్డి
> పీడబ్ల్యూసీ నిర్వహించిన సర్వే ప్రకారం పెట్టుబడుల ఆకర్షణీయమైన దేశాల్లో భారత్ స్థానం-5వ
> యురోపియన్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్‌గా –వాలెట్టా
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

Daily Telugu Current Affairs Bits – 24-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

>ప్రముఖ నటుడు షారుక్ఖాన్ దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్లో అందుకున్న అవార్డు -24వ క్రిస్టల్ అవార్డు
>ప్రపంచ ప్రతిభా పోటీతత్వం సూచీలో భారత్ ర్యాంకు-81
>సమ్మిళిత అభివృద్ధిలో భారత్ స్థానం-62
>ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ దేశంగా భారత్ స్థానం-3వ
>ఫిక్కీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు- దిలీప్ షెనాయ్
>2018లో భారత్ వృద్ధిరేటు 7.4% ఉంటుందని, చైనా 6.8 శాతం వృద్ధినే సాధిస్తుందని తెలిపిన అంతర్జాతీయ సంస్థ- ద్రవ్యనిధి సంస్థ (IMF)
To read full articles and also more latest current affairs https://www.vyoma.net/current-affairs/

Daily Telugu Current Affairs Bits – 22-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధానాధికారి-రామ్ ప్రకాశ్ సిసోడియా
> స్విట్జర్లాండ్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు-నిక్లాజ్ శామ్యూల్
> మధ్యప్రదేశ్ నూతన గవర్నర్- ఆనందిబెన్
> విద్యుదుత్పత్తిలో ఏ కేంద్రాలు దేశంలోనే ప్రథమం-సింగరేణి
> తెలంగాణలో గ్రామాలకు వెళ్లి దంత వైద్య సేవలు అందించేలా రూపొందించిన ‘మొబైల్ దంత వైద్యశాల’ని ఎప్పుడు ప్రారంభించారు -జనవరి 19న
> అణ్వాయుధాల నిరోధానికి కృషి చేస్తున్న ఆస్ట్రేలియా గ్రూపు(AG)లో జనవరి 19న ఎన్నో సభ్య దేశంగా భారత్ చేరింది-43
> ఏ నివేదిక ప్రకారం ’సైన్స్, ఇంజినీరింగ్ పట్టభద్రుల తయారీలో భారత్కు అగ్రస్థానం -‘ఆన్యుయల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇండికేటర్స్
> అమెరికా పౌరసత్వంపై మక్కువ గల దేశాల్లో అగ్రస్థానం- భారత్
> తెలంగాణలోని ఏ 5 నగరాల్లో ఉచిత వైఫై సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది-వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

Daily Telugu Current Affairs Bits – 21-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) అధ్యక్షుడిగా- మకరంద్ లీలే
> ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ఎగ్జిక్యూటివ్ బోర్డు కొత్త ఛైర్మన్- హరీశ్ మన్వానీ
> ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో కొత్తగా పట్టణాలు ఎన్ని చేరాయి-9
> జాతీయ భద్రత దళం(NSG ) నూతన డైరెక్టర్ జనరల్ (డీజీ)- సీనియర్ ఐఏఎస్ అధికారి సుదీప్ లఖ్టాకియా
> ట్రంప్ ‘ఫేక్ న్యూస్’ అవార్డుల్లోమొదటి స్థానం -న్యూయార్క్ టైమ్స్
> ఆన్లైన్ సేవల్లో తెలంగాణ ఆరోగ్యశాఖక గెలుచుకున్న అవార్డు – నిహిలెంట్ ఈ-గవర్నెన్స్
> దేశంలో వార్తా పత్రికలు చదివే పాఠకుల సంఖ్య 40.7 కోట్లకు చేరుకుందని తెలిపిన సర్వే-ఇండియన్ రీడర్షిప్.
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

Daily Telugu Current Affairs Bits – 20-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి డాక్టరేట్ ప్రదానం చేసింది -చిట్టగాంగ్ యూనివర్సిటీ
> భారత్ 2018 జనవరి 18న విజయవంతంగా పరీక్షించిన అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి- అగ్ని-5
> 2017 ఐసీసీ ఓడీఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత -విరాట్ కోహ్లి (ఇండియా)
> 2017 ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత-స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
> ఇ-గవర్నెన్స్ను మరింత వేగవంతం చేయడం కొరకు దేశంలోనే మొదటిసారిగా పబ్లిక్ క్లౌడ్ పాలసీని ప్రారంభించింది -మహారాష్ట్ర ప్రభుత్వం
> నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (NCDEX) నూతన ఎండీ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు-విజయ్కుమార్
> ముఖ్యమంత్రి కళాకార్ సహాయత యోజన పథకాన్ని ప్రారంభించింది-ఒడిషా ప్రభుత్వం
> ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు-మిట్టపల్లి ఉమామహేశ్వరరావు
> అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర అటార్నీ జనరల్గా నియమితులు అయిన భారతీయ-అమెరికన్ న్యాయవాది- గుర్బీర్ ఎస్ గ్రేవల్
> వినియోగదారుల పన్ను భారం తగ్గిస్తూ వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) మండలి 29 వస్తువులు, 54 విభాగాల్లోని సేవలపై పన్ను తగ్గించింది.
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

Daily Telugu Current Affairs Bits – 19-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఆవిష్కరించిన “సంజయ్‌ మంజ్రేకర్‌” ఆటో బయోగ్రఫి- Imperfect
> 10వ గ్లోబల్‌ ఫోరమ్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఎక్కడ నిర్వహించారు -జర్మనీ
> 2018 రైసినా డైలాగ్‌ యొక్క థీమ్‌ – Managing Disruptive Transitions: Ideas, Institutions and Idioms.
> టీఎస్సార్‌ కాకతీయ లలితకళా పరిషత్‌ ప్రముఖ నటుడు డాక్టర్‌ మోహన్‌బాబుకు ప్రదానం చేసిన బిరుదు -విశ్వనట సార్వభౌమ
> ప్రపంచంలోనే పెద్దదైన వాయు శుద్ధి పరికరాన్ని నిర్మించింది- చైనా
> సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రదానం ఎక్కడ జరిగింది-న్యూడిల్లీ
> దివ్యాంగుల రిజర్వేషన్‌ 5 శాతానికి పెంచిన ప్రభుత్వం -తెలంగాణ
> టీఫైబర్‌ పైలట్‌ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించనున్నారు -రంగారెడ్డి జిల్లాలో
> భారతదేశంలో మొట్టమొదటి స్వలింగ సంపర్కుల(గే) వివాహం ఎక్కడ జరిగింది-మహారాష్ట్రలోని యావత్మల్‌లో
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

Daily Telugu Current Affairs Bits – 18-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> డొమెస్టిక్ విమానాల్లో మహిళా ప్రయాణికులకు సీట్ల రిజర్వేషన్ సౌకర్యం కల్నిస్తున్నట్లు > ప్రకటించిన మొదటి ఏవియేషన్ కంపెనీ-ఎయిర్ ఇండియా
> జనవరి 16న న్యూడిల్లీలో మృతి చెందిన బీహార్ కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత- రఘునాథ్ ఝా
> తన పదవికి రాజీనామా చేశిన రొమేనియా ప్రధాని-మిహై టుడోస్
> ఇండో-యూఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వజ్ర ప్రమార్ 2018ను ఎక్కడ నిర్వహించారు-సీటెల్లో
> హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వబోమని తెలిపిన కేంద్ర మైనారిటీ శాఖమంత్రి -ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
> తెలంగాణ గిరిజన జాతరల్లో ముఖ్యమైన నాగోబా జాతర 2018 జనవరి 16న ఎక్కడ ప్రారంభమైంది-ఆదిలాబాద్ జిల్లా
> గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ స్థానాలు -2,3
> తెలంగాణలో దివ్యాంగుల రిజర్వేషన్ -5 శాతానికి పెంపు
> ఇండియన్ ఆర్మీ డే -జనవరి 15
> గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు-30
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

Daily Telugu Current Affairs Bits – 13-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> బీహార్లోని రాజ్గిరిలో జరిగిన 4వ అంతర్జాతీయ ధర్మ ధమ్మ సదస్సును జనవరి 11న ఎవరు ప్రారంభించారు-రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్
> సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాక్చర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది- భువనేశ్వర్
> అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో ప్రథమ స్థానంలో నిలిచింది- శ్రీకాకుళం జిల్లాకు చెందిన పూజిత
> చిన్నారి హత్యపై వినూత్న నిరసన తెలిపిన పాకిస్థాన్ యాంకర్-కిరణ్ నాజ్
> హిందువుల పవిత్ర గ్రంథాలపై ఆన్లైన్ సేవల్ని ప్రారంభించింది-కాన్పూర్ ఐ.ఐ.టి
> ‘గునుంగ్ అగుంగ్’ అగ్నిపర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్ వాసి-సాయితేజ
> దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) క్రిస్టల్ అవార్డు గ్రహీత -షారుక్ఖాన్
> సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహించారు- దీపక్మిశ్రా
> సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కుంభకోణం కేసులో ఇటీవల సెబీ ఏ సంస్థపై నిషేధం విధించింది – ప్రైస్ వాటర్హౌస్ కూపర్స్ (PwC)
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

Daily Telugu Current Affairs Bits – 12-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> ప్రపంచ హిందీ దినోత్సవం-జనవరి 10
> ఫ్రూటీ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమితులైన తెలుగు సినీ నటుడు ఎవరు-అల్లు అర్జున్‌
> మెట్రో మరియు బస్సు ప్రయాణం కొరకు కామన్‌ కార్డును మొదటిసారి ఏ నగరంలో ప్రారంభించారు- న్యూడిల్లీ
> ప్రపంచంలో కెల్ల అతిపెద్ద ఐస్‌ ఫెస్టివల్‌ నిర్వహించిన దేశం- చైనా
> ప్రాథమిక పాఠశాల్లో ఆంగ్ల భాష బోధనను నిషేధించిన దేశం-ఇరాన్‌
> సిక్కిం అధికారిక బ్రాండ్‌ అంబాసిడర్‌-ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌
> లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఎక్కినా మాతుంగ రైల్వే స్టేషన్‌ ఎక్కడ ఉంది -ముంబై
> స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించింది – ఆంచల్‌ ఠాకూర్‌
> 2018-19లో భారత వృద్ధి 7.3% అని చెప్పింది – వరల్డ్‌ బ్యాంక్‌
> భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన ఛైర్మన్‌- కె.శివన్‌
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

 

Daily Telugu Current Affairs Bits – 11-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

> వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఛైర్మన్- సన్నీ వర్గీస్
> ఇండియన్ రైల్వే ఎన్ని రైల్వే స్టేషన్లో ఉచిత పబ్లిక్ వైఫై ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? – 8,500
> కేంద్ర రక్షణ శాఖ డిఫెన్స్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది- కొయంబత్తూర్
> 2వ ఎలైట్ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆతిథ్య రాష్ట్రం – హర్యానా
> జనవరి 9న ఘజియాబాద్లో మృతి చెందిన సుప్రసిద్ద రమ్ బ్రాండ్ ఓల్డ్ మంక్ రూపకర్త- కపిల్ మోహన్
> ఎల్లో బుక్ను అన్ని పాఠశాలల్లో వినియోగించేలా చూడాలి-భారత ఆహార ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)
> ఏ త్రివర్ణ పతాకాలను వినియోగించొద్దంటూ దేశప్రజలకు కేంద్ర హోం శాఖ విజ్ఞప్తి చేసింది-ప్లాస్టిక్తో తయారు చేసిన
> భారత సంతతి పార్లమెంటేరియన్ల సదస్సు ఎక్కడ జరిగింది -న్యూడిల్లీలో
> సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్నిఅందుబాటులోకి తెచ్చింది-ఇండేన్ గ్యాస్,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్)
> సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదు- సుప్రీంకోర్టు
> ఇంద్రావతి డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది – ఒడిశా
> రాజ్యాంగంలోని ఏ సెక్షన్ ప్రకారం స్వలింగ సంపర్కం నేరం – ఐపీసీ సెక్షన్ 377
> వివాదాస్పద చిత్రం పద్మావతి సినిమా దర్శకుడు ఎవరు? – సంజయ్ లీ బన్సాలీ
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

 

Daily Telugu Current Affairs Bits – 10-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

 > 18వ జాతీయ విప్ల సదస్సు ఎక్కడ నిర్వహించారు-రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 2018 జనవరి 8న
 > 
భారతదేశ రెండో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII)ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు -అరుణాచల్ప్రదేశ్
 > 2018 బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత – ఎలిన స్విటోలిన(ఉక్రెయిన్)
 > 75వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం 2018 జనవరి 8న ఎక్కడ జరిగింది- లాస్ ఏంజెల్స్
 > ఇజ్రాయెల్లోని కెడ్మా అనే సంస్థ సృష్టించిన ప్రపంచంలో అతిచిన్న టమాటా- ‘డ్రాప్ టమాటా’
 > హజ్ యాత్రికులు జెడ్డాకు చేరుకునేందుకు ఎన్ని ఏళ్ల క్రితం మూసివేసిన సముద్ర మార్గాన్ని పునరుద్ధరించాలన్న భారత్ విజ్ఞప్తిని సౌదీ ప్రభుత్వం అంగీకరించింది- 23 ఏళ్ల
 > జాతీయ గుడ్ల సమన్వయ సంఘం(NECC) అధ్యక్షురాలిగా -అనూరాధా జే దేశాయ్ ఎన్నికయ్యారు
 > కక్ష్యలోకి చేరన అమెరికా రహస్య ఉపగ్రహం -జుమా
 > ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) మాజీ డైరెక్టర్ జనరల్ పీటర్ సదర్లాండ్ ఐర్లాండ్లోని డబ్లిన్లో మృతి చెందాడు
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

 

Daily Telugu Current Affairs Bits – 09-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

 > వరల్డ్ బుక్ ఫెయిర్ 2018 జనవరి 6న ఎక్కడ ప్రారంభమైంది- న్యూడిల్లీ
 > ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధాన సంఖ్యను కనుగొన్న శాస్త్రవేత్త -అమెరికాకు చెందిన జొనాథన్ పేస్.
 > లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్సిటీ ఆఫ్ ది వరల్డ్- రామోజీ ఫిల్మ్సిటీ
 > జనవరి 5న మృతిచెందిన అమెరికా దిగ్గజ వ్యోమగామి 2018 – జాన్ యంగ్(87).
 >  2018 జనవరి 7న డీజీపీ, ఐజీల వార్షిక సదస్సు ఎక్కడ నిర్వహించారు-మధ్యప్రదేశ్లోని టేకన్పుర్లో గల బీఎస్ఎఫ్ అకాడమీలో
 > ఆడపిల్లల చదువుకు చేయూతను అందించేందుకు ఎవరి ఆధ్వర్యంలో హైదరాబాద్లో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ పేరిట పరుగు చేపట్టారు-సేవాభారతి సంస్థ
 > జనవరి 7 జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టర్- సక్షమ్ యాదవ్
 > ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా
(PFRDA) ప్రకటించిన అటల్ పెన్షన్ యోజన ఖాతాదారుల సంఖ్య -80 లక్షలు
 > హాప్మన్ కప్ విజేత -రోజర్ ఫెడరర్&బెలిండా బెన్సిచ్(స్విట్జర్లాండ్)
 > AIAA అసోసియేట్ ఫెలోగా ఎంపిక అయిన భారత దేశ శాస్త్రవేత్త- DRDL శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాశ్చంద్ జైన్
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

 

Daily Telugu Current Affairs Bits – 08-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

 > ఉగ్రవాదుపై చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో ఏటా ఇచ్చే 1.15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7,290 కోట్లు) భద్రత సాయాన్నిఏ దేశానికి ఆమెరికా ప్రభుత్వం నిలిపివేసింది.-పాకిస్థాన్
 > మార్కెట్లోని వివిధ మోసాల నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన వినియోగదారు పరిరక్షణ బిల్లును 2018 జనవరి 5న లోక్సభలో ఎవరు ప్రవేశపెట్టారు?- కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్
 > నేషనల్ క్రికెట్ అకాడెమి నూతన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్- తుఫాన్ ఘోష్
 > ముంబయిలోని ఏ పోర్టుకు 2017 సం॥నికి గాను సముద్ర మంతన్-కేరింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది-జవహర్లాల్నెహ్రూ పోర్ట్ ట్రస్ట్
 > సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్, పవర్ (సీబీఐపీ) అవార్డు లభించింది-తెలంగాణ ట్రాన్స్కో
 > అంతర్జాతీయ టీ 20 క్రికెట్లో మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మన్-న్యూజిలాండ్ ప్లేయర్ కోలిన్ మన్రో
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

 

Daily Telugu Current Affairs Bits – 07-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

 > 2018 కర్ణాటక ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎక్స్పో(KITE) ఆతిథ్య నగరం ఏది?- బెంగళూరు
 > నేచర్ స్టార్టప్ను ప్రోత్సహించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది?- హెచ్డీఎఫ్సీ
 > నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చీఫ్ ఎవరు?- అభయ్
 > 2018 మైపోర్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం? – తమిళనాడు
 > ఆర్బీఐ విడుదల చేయనున్న రూ.10 నోటు ఏ రంగులో ఉండనుంది? – చాక్లెట్ బ్రౌన్
 > పాకిస్థాన్ నౌకాదళం ఇటీవల పరీక్షించిన మిసైల్ ఏది? – హర్బా
 > తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ ఇంటి నంబర్ల పైట్ ప్రాజెక్టులను ఏ నగరంలో చేపట్టింది? – సూర్యాపేట
 > అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన వివాదస్పద, సంచన విషయాలు వెల్లడించి వార్తల్లో నిలిచిన పుస్తకం ఏది? – ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్సైడ్ ద ట్రంప్ వైట్హౌస్
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

 

Daily Telugu Current Affairs Bits – 06-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

 > ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాల సగటు ఉష్ణోగ్రతన- 3.5 డిగ్రీల సెల్సియస్
 > పేమెంట్ బ్యాకింగ్లో శిక్షణ కొరకు “ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేటర్ అఫైర్స్” ఏ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది- ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్.
 > వరల్డ్ బ్రెయిలీ డే-జనవరి 4(లూయీస్ బ్రెయిలీ జన్మదినం)
 > తమిళనాడు మరియు అండమాన్ నికోబార్ దీవుల రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు – బి.రాజేంద్రన్
 > 2018 మైలపోర్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహిస్తున్నారు -చెన్నై
 > క్యాన్సర్లను వైద్యులు ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆన్లైన్లో అంకాలజీ ట్యుటోరియల్ సిరీస్ను కేంద్ర ఆరోగ్యశాఖ- 2018 జనవరి 4న ప్రారంభించింది.
 > శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలు వయసు -10 నుంచి 50 సం॥ల
 > సైనిక సంక్షేమానికి రూ.5 లక్షల విరాళం అందించిన ఆర్చరీ క్రీడాకారిణి – జ్యోతి సురేఖ
 > దేశంలోనే అతి పెద్ద మోటారు పంపును ఈ పథకానికి అమర్చారు- కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
 > హార్వర్డ్ పరిశోధకులు ఆవిష్కరించిన భవిష్యత్తుతరం సూక్ష్మ కటకం – ‘మెటాలెన్స్’
 > డిజిటల్ ఇంటి నంబర్ల విధానాన్ని అమలు చేసేందుకు ఏ పురపాలక శాఖ రంగం సిద్ధం చేస్తోంది- తెలంగాణ
To read full articles and also more latest current affairs https://www.vyoma.net/current-affairs/

 

Daily Telugu Current Affairs Bits – 05-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

 > ప్రధానమంత్రి యొక్క అధికారిక వెబ్సైట్ www.pmindia.gov.in ప్రస్తుతం ఎన్ని భాషల్లో అమలులో ఉంది?- 13
 > నాబార్డ్ ఛైర్మన్ ఎవరు? – హర్షకుమార్ భన్వాలా
 > ఇటీవల ఈ-గవర్నెన్స్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం? – తమిళనాడు
 > ఫేస్బుక్లో 2017 సం॥నికి అత్యంత ప్రజాదరణ పొందిన పార్లమెంటేరియన్లుగా ప్రధాని నరేంద్రమోడి(లోక్సభ), క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (రాజ్యసభ)లు నిలిచారు. రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ ప్రథమ స్థానంలో ఉంది? – బీజేపీ
 > తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ ఎవరు? – మహ్మద్ ఖమరుద్దీన్
 > తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారులో ఎక్కడ కొత్త ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? – బుద్వేలు
 > అరబ్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? – మొహమ్మద్ సలాహ్
 > మాలి రాజధాని ఏది? – బమాకొ
 > డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? – రాజిందర్ఖన్నా
 > 2017 సం॥నికి సముద్ర మంతన్-కేరింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న కంటైనర్ పోర్టు? – జవహర్లాల్నెహ్రూ పోర్ట్ ట్రస్ట్.
 > దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) తొలి లైసెన్స్ పొందిన హైదరాబాద్ వాసి ఎవరు? – ఎస్పీ అంచూరి
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

 

Daily Telugu Current Affairs Bits – 04-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

 > దివాలా స్మృతి సవరణ బిల్లుకు రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? – 2018 జనవరి 2
 > 2018 జనవరి 2న డెస్క్టాప్ ఏటీఎంలను ఏర్పాటు చేసిన బ్యాంకు?-ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్
 > 171వ ఆరాధన మ్యూజిక్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం?- తమిళనాడు
 > రైతు కోసం నిరంతర ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వాన్ని తన ఎడిటోరియల్లో అభినందించిన పత్రిక? – రాజస్థాన్ పత్రిక
 > FAME-ఇండియా పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆమోదం పొందిన రాష్ట్రం? – కర్ణాటక
 > ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన పాజిటివ్ పీస్ ఇండెక్స్-2017లో అగ్రస్థానంలో ఉన్న దేశం?- స్వీడన్
 > త్వరలో భూ వాతావరణంలో కూలిపోనున్న చైనా తొలి అంతరిక్ష ప్రయోగశాల ఏది? – తియాంగాంగ్-1
 > ఇటీవల కనీస వేతనంలో 40% పెంపుదలను ప్రకటించిన దేశం? – వెనెజులా
To read full articles and more latest current affairs https://www.vyoma.net/current-affairs/

 

Daily Telugu Current Affairs Bits – 03-01-2018

*Vyoma పోటీ పరీక్షలకు ప్రత్యేకం*

 > ఇన్ఫోసిస్ నూతన సీఈఓ ::సలిల్ పరేఖ్
 >  మహిళల సాధికారత కొరకు ఉద్దేశించి ప్రారంభించిన పోర్టల్ :: www.nari.nic.in(న్యూడిల్లీలో ప్రారంభించారు)
 > తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్::ఎర్రోళ్ల శ్రీనివాస్
 > అస్సామీ, మణిపురి భాషలలో ప్రధాని మోడి అధికారికంగా ప్రారంబించిన వెబ్సైట్:: www.pmindia.gov.in
 > ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ::పంకజ్ జైన్
 > 6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడిన రాష్ట్రం::నాగాలాండ్
 > జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశిన హ్యూమనాయిడ్ రోబో::కెంగొరో
 > పాజిటివ్ పీస్ ఇండెక్స్-2017లో భారత్ ర్యాంకు::90
 > 2017 రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్టు:: విదర్భ
 > బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా నిలిచిన రెండో రాష్ట్రం::అరుణాచల్ప్రదేశ్(మొదటి రాష్ట్రం :సిక్కిం)
 >  TS పోలీసుల రూపొందించిన యాప్::టీఎస్కాప్
To read full articles and also more latest current affairs https://www.vyoma.net/current-affairs/