Daily Telugu Current Affairs Highlights 01 February 2018

Daily Telugu Current Affairs Highlights 01 February 2018

Daily Telugu Current Affairs Highlights 01 February 2018

Daily Telugu Current Affairs Highlights 01 February 2018

>మొదటి ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌ను ప్రధాని నరేంద్రమోడి 2018 జనవరి 31న న్యూడిల్లీలో ప్రారంభించారు
>2020 వరల్ట్‌ టీ 20 పురుషు, మహిళ ఫైనల్‌ను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నిర్వహించనున్నారు
>గూగుల్‌ బులెటిన్‌ పేరిట కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది
>19వ ఇండియా ఇంటర్నేషనల్‌ వాచ్‌, క్లాక్‌ ఫెయిర్‌ ‘సమయ భారతి 2018’ని ముంబైలో 2018 జనవరి 25 నుంచి 28 వరకు నిర్వహించారు.
>ఫిన్‌లాండ్‌ అధ్యక్షుడిగా సౌలీ నినిస్టో
>శరత్‌ కమల్‌కు 11 ఈవెన్‌ స్పోర్ట్స్‌ నేషనల్‌ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషు సింగిల్స్‌ టైటిల్‌
>క్రూడ్‌ స్టీల్‌ ఉత్పత్తిలో భారత్‌కు 3వ స్థానం
>డా॥ వినోద్‌పాల్‌కు “ఇసాన్‌ డోగ్రామసి ఫ్యామిలీ హెల్త్‌ ఫౌండేషన్‌” ప్రైజ్‌
>కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్‌ 2.8 పెటాఫ్లాప్‌ సూపర్‌ కంప్యూటర్‌ మిహిర్‌ను నోయిడాలో ప్రారంభించారు
>USISPF వైస్‌ ఛైర్మన్‌గా శంతను నారాయణ్‌
>ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 42వ స్థానం
>నూతన జలాంతర్గామి ‘కరంజ్‌’ ఆవిష్కరణ

Telugu Current Affairs                                                     English Current Affairs
Monthly E-Magazines                                                      2018 Year Book