Daily Telugu Current Affairs Highlights 01 March 2018

31 total views, 2 views today

Daily Telugu Current Affairs Highlights 01 March 2018

Daily Telugu Current Affairs Highlights 01 March 2018

>కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ 2018 ఫిబ్రవరి 28న ఇండియా-2018(ఇంగ్తీష్‌ వర్షన్‌) పుస్తకాన్ని ఆవిష్కరించారు
>ఎవరెస్టును అధిరోహించిన మొట్టమొదటి పాకిస్థానీ మహిళ సమీనాబేగ్‌ UNDP గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమితుయ్యారు
>69వ స్టాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు 11 పతకాలు లభించాయి
>ఎకనామిస్ట్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ విడుదల చేసిన 2018 ఇంక్లూసివ్‌ ఇంటర్నెట్‌ ఇండెక్స్‌లో భారత్‌కు 47వ ర్యాంక్‌ దక్కింది
>చంద్రుడిపై 2019లో మొబైల్‌ నెట్‌వర్క్‌(4జీ)ను ఏర్పాటు చేసేందుకు తాము సంయుక్తంగా కృషి చేస్తున్నామని వొడాఫోన్‌-జర్మనీ, నోకియా, కార్ల తయారీ సంస్థ ఆడి 2018 ఫిబ్రవరి 27న వెల్లడించాయి
>దేశంలోనే తొలిసారిగా కేజీ బేసిన్‌లో కోల్డ్‌సీప్స్‌ గుర్తింపు
>తెలంగాణ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో 2 అవార్డు దక్కాయి
>దేశవ్యాప్తంగా 2018 ఫిబ్రవరి 28న నేషనల్‌ సైన్స్‌ డేను నిర్వహించారు
>కర్ణాటక జట్టు వన్డే ఫార్మాట్‌ విజయ్‌ హజారే ట్రోఫీని గెలుచుకుంది
>జనగణమన గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించి 100 సం॥లు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లె జనగణమన వందేళ్ల ఉత్సవాలు
Telugu Current Affairs
English Current Affairs

One thought to “Daily Telugu Current Affairs Highlights 01 March 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.