Daily Telugu Current Affairs Highlights 02 February 2018

Daily Telugu Current Affairs Highlights 02 February 2018

Daily Telugu Current Affairs Highlights 02 February 2018

Daily Telugu Current Affairs Highlights 02 February 2018

>7వ ఇండియా ఎనర్జీ కాంగ్రెస్‌ను 2018 ఫిబ్రవరి 1న న్యూడిల్లీలో నిర్వహించారు
>స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నూతన డైరెక్టర్‌ జనరల్‌గా నీలం కపూర్‌
>ప్రజాస్వామ్య సూచీలో నార్వే మొదటి స్థానంలో నిలిచింది.
>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్‌ జోషి నియమితులయ్యారు.
>వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ తాజా నివేదిక ప్రకారం క్రూడ్‌ స్టీల్‌ ఉత్పత్తిలో భారత్‌ 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో నిలిచింది.
>NSG నూతన డైరెక్టర్ జనరల్ గా సుదీప్ లఖ్టాకియా నియమితులయ్యారు
>నూతన జలాంతర్గామి ‘కరంజ్‌’ను నౌకాదళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబా సతీమణి రీనా లాంబా 2018 జనవరి 31న ముంబైలో ప్రారంభించారు

Telugu Current Affairs                                                     English Current Affairs
Monthly E-Magazines                                                      2018 Year Book