Daily Telugu Current Affairs Highlights 02 March 2018

Daily Telugu Current Affairs Highlights 02 March 2018

Daily Telugu Current Affairs Highlights 02 March 2018

>3వ అంతర్జాతీయ యోగా ఉత్సవాలు 2018 మార్చి 1న ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ప్రారంభమయ్యాయి
>150 రకాల ప్రభుత్వ సేవలందించే ‘టీ యాప్‌ ఫోలియో’ అప్లికేషన్‌ను మంత్రి కేటీఆర్‌ 2018 ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు
>దేశంలో మొట్టమొదటి ఏవియేషన్‌ మల్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ చండీగఢ్‌లో ప్రారంభమైంది
>ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పార్కు(శక్తి స్థల్) కర్ణాటక రాష్ట్రంలో ఆవిష్కృతమైంది
>ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌(ICAS) 2018 మార్చి 1న 42వ సివిల్‌ అకౌంట్స్‌ డేను న్యూడిల్లీలో నిర్వహించింది
>తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి టింకరింగ్‌ ల్యాబ్‌ను హైదరాబాద్‌ ఐఐటీలో ప్రారంభించారు
>ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 1న జీరో డిస్క్రిమినేషన్‌ డేను నిర్వహించారు
>తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో టాటాబోయింగ్‌ వైమానిక ఉత్పత్తుల పరిశ్రమ ప్రారంభం
>ప్రసిద్ధ రచయిత, ప్రచురణకర్త నాయుని కృష్ణమూర్తి(67) 2018 మార్చి 1న బెంగళూరులో మృతి చెందారు.
>క్యాన్సర్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వంతో టాటా ట్రస్టు ఒప్పందం
>ఆంధ్రప్రదేశ్‌లో రూ.219 కోట్లతో గ్రేహౌండ్స్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
>ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన డిగ్రీ లెక్చరర్‌(డీఎల్‌) పరీక్షల్లో జువాజీ విభాగంలో తెలంగాణ విద్యార్థి కుర్మేటి సుధాకర్‌కు మొదటి ర్యాంక్‌ లభించింది
>పోలవరం నిర్మాణ పనులపై ప్రత్యేక కథనాలు త్వరలో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో ప్రసారం కానున్నాయి
>ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడపకు ట్రూజెట్‌ సర్వీస్‌ను 2018 మార్చి 1న ప్రారంభించారు
Telugu Current Affairs
English Current Affairs