Daily Telugu Current Affairs Highlights 03 February 2018

Daily Telugu Current Affairs Highlights 03 February 2018

Daily Telugu Current Affairs Highlights 03 February 2018

Daily Telugu Current Affairs Highlights 03 February 2018

>2018 ఇండియా ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో మేరీకోమ్‌ 48 కిలోల కేటగిరిలో స్వర్ణ పతకం సాధించింది.
>2వ నోబెల్‌ ప్రైజ్‌ సిరీస్‌-ఇండియాను 2018 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో గోవాలోని పనాజిలో నిర్వహించారు
>బనారస్‌ హిందూ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌గా బి.ఎ.చోపడే నియమితులయ్యారు.
>శేష్‌ ఆనంద్‌కుమార్‌కు 2018 సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారం లభించింది 
>32వ సూరజ్‌కుండ్‌ ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్స్‌మేళాను 2018 ఫిబ్రవరి 2న హర్యానాలోని ఫరీదాబాద్‌లో ప్రారంభించారు
>అండర్‌-19 ప్రపంచ కప్ విజేత భార‌త్‌
>యుఎఇ ప్రపంచంలోనే అతి పొడవైన జిప్ లైన్ను ప్రారంభించింది 
>టైమ్స్ పవర్ ఉమెన్ 2017 పురస్కారం శబ్నం ఆస్తానా గెలుచుకుంది

Telugu Current Affairs                                                     English Current Affairs
Monthly E-Magazines                                                      2018 Year Book