Daily Telugu Current Affairs Highlights 04 March 2018

Daily Telugu Current Affairs Highlights 04 March 2018

Daily Telugu Current Affairs Highlights 04 March 2018

>2018 ‘ఇండియా బై ది నైల్‌’ కల్చరల్‌ ఫెస్టివల్‌ను ఈజిప్టు రాజధాని కైరోలో 2018 మార్చి 6 నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్నారు
>బాలీవుడ్‌ నటుడు శతృఘ్నసిన్హాకు 2018 పొలిటికల్‌ అండ్ పబ్లిక్‌ లైఫ్‌ అవార్డులలో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది
>క్రీడా రంగంలో ఆస్కార్‌ అవార్డుగా భావించే లారెస్‌ స్పోర్ట్స్‌ ఆవార్డుల ప్రదానోత్సవం 2018 ఫిబ్రవరి 28న జరిగింది
>ట్రిప్‌ అడ్వైజరీ సంస్థ నిర్వహించిన సర్వేలో 2018 సంవత్సరానికి ఆసియాలోనే అందమైన బీచ్‌గా మన దేశంలోని ఆగోందా బీచ్‌ (గోవా) ఎంపిక
>2018 ఆగస్టు 18న జకార్తాలో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో షూటింగ్‌ నుంచి పలు విభాగాలను తొలగించారు
>బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ సతీమణి, మాజీ ఎంపీ బంగారు సుశీల(69) 2018 మార్చి 3న హైదరాబాద్‌లో మృతి చెందారు
>ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం రైల్వే స్టేషన్‌ మొత్తం మహిళా సిబ్బందిని కలిగివున్న రైల్వే స్టేషన్‌గా నిలిచింది
>ఆర్మేనియా అధ్యక్షుడిగా ఆర్మేన్‌ వర్దాని సర్కిసియన్‌ ఎన్నికయ్యారు