Daily Telugu Current Affairs Highlights 05 February 2018

137 total views, 2 views today

Daily Telugu Current Affairs Highlights 05 February 2018

Daily Telugu Current Affairs Highlights 05 February 2018

Daily Telugu Current Affairs Highlights 05 February 2018

>ప్రధాని నరేంద్రమోడి రాసిన పుస్తకం ‘ఎగ్జామ్‌ వారియర్స్‌(పరీక్ష యోధులు)’ పుస్తకాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్ లు 2018 ఫిబ్రవరి 3న న్యూడిల్లీలో ఆవిష్కరించారు.
>శ్రీలంక 2018 ఫిబ్రవరి 4న 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది.
>ప్రజలకు సులభంగా సమాచారాన్ని చేరవేయడానికి సింగపూర్‌లో తొలిసారిగా ఆంగ్లం-తమిళం డిక్షనరీని 4 వే పదాతో విడుదల చేశారు
>ప్రపంచంలోనే అత్యంత బుల్లి రాకెట్‌ను జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) విజయవంతంగా ప్రయోగించింది.
>ఆల్ఫాబెట్‌ బోర్డు ఛైర్మన్‌గా జాన్‌ ఎల్‌ హెన్నెస్సీ నియమితులయ్యారు.
> హైదరాబాదులోని నెక్కంపూర్ సరస్సులో భారతదేశం యొక్క అతిపెద్ద ఫ్లోటింగ్ ట్రీట్మెంట్ వెట్ల్యాండ్ (FTW) ప్రారంభించబడింది
>క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో పెద్ద కుమారుడు డియాజ్‌ బలార్ట్‌(68) 2018 ఫిబ్రవరి 2న ఆత్మహత్య చేసుకున్నారు
>తేజస్‌లో అమెరికా వాయుసేనాధిపతి జనరల్‌ డేవిడ్‌ ఎల్‌ గోల్డ్‌ఫిన్‌
Telugu Current Affairs                                                     English Current Affairs
Monthly E-Magazines                                                      2018 Year Book 

 

 

One thought to “Daily Telugu Current Affairs Highlights 05 February 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.