Daily Telugu Current Affairs Highlights 05 March 2018

69 total views, 1 views today

Daily Telugu Current Affairs Highlights 05 March 2018

Daily Telugu Current Affairs Highlights 05 March 2018

>అమెరికాలోని లాస్‌ఏంసెల్స్‌లో 90వ వార్షిక అకాడమి అవార్డులు(2018 ఆస్కార్‌ అవార్డులు) ప్రదానం చేశారు
>జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగు తేజం బుడ్డా అరుణరెడ్డికి తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్ల నజరానా
>భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తాల్‌ మెమెరియల్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు
>చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీ 67వ వార్షిక స్నాతకోత్సవాన్ని 2018 మార్చి 4న నిర్వహించారు
>పాకిస్థాన్‌లో ప్రప్రథమంగా ఓ హిందూ దళిత మహిళ సెనేటర్‌గా ఎన్నికయ్యారు
>పశ్చిమ బెంగాల్‌లోని షిబ్‌పూర్‌లో గల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(IIEST) మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి 2018 మార్చి 4న డి.లిట్‌ను ప్రదానం చేసింది.
>మహారాష్ట్రలోని గడ్చిరోలీలో 2018 మార్చి 3న నిర్వహించిన పుస్తక పఠన కార్యక్రమంలో దాదాపు 7,000 మంది ప్రజలు పాల్గొనడంతో, అత్యధికులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్‌ రికార్డు సృష్టించింది

One thought to “Daily Telugu Current Affairs Highlights 05 March 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.