Daily Telugu Current Affairs Highlights 07 February 2018

>అణ్వస్త్ర సామర్థ్యమున్న స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1ను భారత్ 2018 ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది
>ఇంటర్నెట్ వినియోగదారుల ఆన్లైన్ భద్రత కొరకు గూగుల్ #SecurityCheckKiya పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది
>చేనేతలో యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు జాతీయ పురస్కారాలు
>న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రముఖ శాస్త్రవేత్త దినేష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు
>ప్రపంచంలో బెస్ట్ ఇండియన్ గోల్ఫర్ గా శుభాంకర్ శర్మ.అఫిషియల్ వరల్డ్ గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో ఇండియన్ గోల్ఫర్ శుభాంకర్ శర్మ 72వ స్థానంలో నిలిచాడు
>అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌గా జెరోమ్ హెచ్ పోవెల్
>శబ్నం అస్థానాకు టైమ్స్ పవర్ వుమెన్ ఆఫ్ ది ఇయర్-2017 పుణె ఫర్ గ్లోబల్ పీఆర్ అవార్డు
>వయోజన మహిళకు భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది : సుప్రీం