Daily Telugu Current Affairs Highlights 08 February 2018

Daily Telugu Current Affairs Highlights 08 February 2018

Daily Telugu Current Affairs Highlights 08 February 2018

Daily Telugu Current Affairs Highlights 08 February 2018

>బంగ్లాదేశ్‌ అధ్యక్షుడిగా హమీద్‌ ఏకగ్రీవ ఎన్నిక.బంగ్లాదేశ్‌ అధ్యక్ష పీఠంపై అబ్దుల్‌ హమీద్‌ మరో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.
>స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణిని భారత్‌ 2018 ఫిబ్రవరి 7న విజయవంతంగా పరీక్షించింది.
>భారత టెన్నిస్‌ ప్లేయర్‌ జీవన్‌ నెదున్‌చెజియాన్‌ తన కెరీర్‌లో ఐదో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు
>ప్రపంచవ్యాప్తంగా 2018 ఫిబ్రవరి 2న వరల్డ్‌ వెట్‌ ల్యాండ్స్‌ డేను నిర్వహించారు
>ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు కానున్న అమృత విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 ఫిబ్రవరి 7న శంకుస్థాపన చేశారు
>5వ సౌత్‌ ఆసియా రీజియన్‌ పబ్లిక్‌ ప్రొక్యూర్మెంట్‌ కాన్ఫరెన్స్‌ను 2018 ఫిబ్రవరి 5న న్యూడిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు
>మొట్టమొదటి పెలికాన్‌ బర్డ్‌ ఫెస్టివల్‌ను 2018 ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు వద్ద గ ఎటపాక బర్డ్‌ సాంక్చ్యురీలో నిర్వహించారు

One thought to “Daily Telugu Current Affairs Highlights 08 February 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.