Daily Telugu Current Affairs Highlights 08 March 2018

Daily Telugu Current Affairs Highlights 08 March 2018

Daily Telugu Current Affairs Highlights 08 March 2018

>పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌శర్మ(39) భారత కుబేరుల్లో పిన్న వయస్కుడిగా, ఆల్కెమ్‌ లేబొరేటరీస్‌ గౌరవ ఛైర్మన్‌ సంప్రదసింగ్‌ (92) అత్యంత పెద్ద వయస్సు వ్యక్తిగా నిలిచారు
>సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(MSME) అంతర్జాతీయ సదస్సు 2018 మార్చి 6న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రారంభమైంది
>2022 కల్లా సంపన్న భారతీయుల జనాభా 71 శాతం పెరగవచ్చని నైట్‌ ఫ్రాంక్‌ వెలువరచిన వెల్త్‌ రిపోర్ట్‌ 2018 వెల్లడించింది
>ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు దళం(ITBP) తొలి మహిళా అధికారిగా బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాకు చెందిన ప్రకృతి(25) ఎంపికయ్యారు
>కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం, కరువు సాయం (డీఏ మరియు డీఆర్‌) 2 శాతం పెంచుతూ ప్రధాని మోడి నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు
>ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం గురించి వివరిస్తూ లేఖ వేలంలో రూ.65 లక్షలు పలికింది
>బాలీవుడ్‌ సీనియర్‌ నటి షమ్మీ(89) 2018 మార్చి 6న మృతి చెందారు