Daily Telugu Current Affairs Highlights 09 February 2018
Daily Telugu Current Affairs Highlights 09 February 2018
>బ్రిటన్ ‘లీడర్ బోర్డ్’లో భారత సంతతి బాలిక సోహినీ రాయ్ చౌధురికి చోటు
>అంతర్జాతీయ మేధో హక్కు(ఐపీ) సూచీలో భారత్ 44వ స్థానంలో నిలిచింది
>ఫోర్బ్స్ తొలిసారిగా క్రిప్టో కరెన్సీ (ఊహాజనిత కరెన్సీ) కుబేరుల జాబితాను విడుదల చేసింది
>చేప కదలికకు స్పందించేలా తాజా రోబోను అమెరికాలోని న్యూయార్క్ వర్సిటీ నిపుణులు అభివృద్ధి చేశారు
>గ్రాస్‌రూట్ ఇన్ఫర్మాటిక్స్-VIVID 2018 జాతీయ సదస్సును 2018 ఫిబ్రవరి 8న న్యూడిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ప్రారంభించారు
>డిజిటల్ భద్రతపై విద్యార్థులకు బోధించడానికి NCERT గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది
>6వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌ను 2018 ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో నిర్వహించనున్నారు