Daily Telugu Current Affairs Highlights 09 March 2018

26 total views, 2 views today

Daily Telugu Current Affairs Highlights 09 March 2018

Daily Telugu Current Affairs Highlights 09 March 2018

>అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి 2018 మార్చి 8న రాజస్థాన్‌లోని ఝుంఝుంనూలో జాతీయ పోషకాహార కార్యక్రమం (NNM) ప్రారంభించారు
>తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి సంస్థ మొట్టమొదటి ఛైర్మన్‌, డైరెక్టర్‌గా నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
>గుండె సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలుగా కృత్రిమ మేధ సేవలను వినియోగించుకునేందుకు అపోలో హాస్పిటల్స్‌, మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది
>డిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతామిట్టల్‌కు నారీశక్తి పురస్కారం లభించింది
>కాల్పనిక సాహిత్యంలో యూకే ఏటా మహిళలకు అందించే సాహిత్య బహుమతికి గాను తుది 16 మంది జాబితాలో ఇద్దరు భారతీయులు అరుంధతి రాయ్‌, మీనా నిలిచారు
>ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు
>అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.10 కే నాలుగు శానిటరీ నేప్కిన్లు కేంద్రం అందుబాటులోకి తెచ్చింది
>నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నేషనల్‌ డెమోక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(NDPP) నేత నెయిఫియు రియో
>ఐ-లీగ్‌ టైటిల్‌ 2018ను మినర్వా పంజాబ్‌ ఫుట్‌బాల్‌ జట్టు గెలుచుకుంది
>పెట్టుబడి సేవల సంస్థ జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ‘ఫండ్స్‌ జీనీ’ అనే యాప్‌ను ప్రారంభించింది
>లింగ వైవిధ్యంలో మెరుగైన భారత్‌ స్థానం
>దేవధర్‌ ట్రోఫీని శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత్‌-బి జట్టు కైవసం చేసుకుంది
>స్త్రీ, పురుష సమానత్వంలో ఉన్న వ్యత్యాసాలను పూడ్చే విషయంలో గణనీయ పురోగతి సాధించినప్పటికీ మహిళలకు ఉద్యోగాల లభ్యత తక్కువగానే ఉందని ఐక్యరాజ్యసమితి కార్మిక నివేదిక పేర్కొంది

?Read Detailed Articles Here

One thought to “Daily Telugu Current Affairs Highlights 09 March 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.