Daily Telugu Current Affairs Highlights 10 February 2018

Daily Telugu Current Affairs Highlights 10 February 2018

Daily Telugu Current Affairs Highlights 10 February 2018

Daily Telugu Current Affairs Highlights 10 February 2018

>సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెగా సిస్టమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కేంద్రీకృత పోర్టల్‌ ‘ఈ-ప్రగతి’కి సాంకేతిక సేవలందించే ప్రాజెక్టును చేజిక్కించుకుంది
>ప్రముఖ మలయాళ రచయిత టి.డి.రామకృష్ణన్‌ 2018 సం॥నికి గాను 2వ అక్బర్‌ కక్కటిట్టల్‌ అవార్డు లభించింది
>ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌-2018లో హర్యానాకు అధిక పతకాలు
>నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 9న జోర్డాన్‌ చేరుకున్నారు
>నీతిఆయోగ్‌ ఆరోగ్య సూచీలో కేరళకు ప్రథమ స్థానం
>అమరావతిలోని ఏపీ విట్‌ విశ్వవిద్యాయం తొలిసారిగా కళాశాల ప్రాంగణంలో ‘విటోపియా-2018’ కార్యక్రమాన్ని 2018 ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు నిర్వహించారు
>హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ‘అగ్రిటెక్‌ సౌత్‌-2018’ కార్యక్రమాన్ని 2018 ఫిబ్రవరి 9న  ప్రారంభించారు