Daily Telugu Current Affairs Highlights 10 March 2018

Daily Telugu Current Affairs Highlights 10 March 2018

Daily Telugu Current Affairs Highlights 10 March 2018

>భారత జాతిపిత మహాత్మాగాంధీ స్వయంగా సంతకం చేసి ఉన్న అత్యంత అరుదైన ఆయన ఫొటో వాషింగ్టన్‌లో జరిగిన వేలంలో 41,806 డార్లు (సుమారు రూ.27 లక్షలపైచిలుకు) పలికింది
>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల కొరకు వీ హబ్‌ను(ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ హబ్‌) ప్రారంభించింది
>త్రిపుర రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా విప్లవ్‌కుమార్‌ దేవ్‌, ఉప ముఖ్యమంత్రిగా జిష్ణుదేవ్‌ వర్మన్‌ 2018 మార్చి 9న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు
>భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లి భారత్‌లో ఉబర్‌ కార్యకలాపాలకు ప్రచారకర్తగా నియమితులయ్యారు
>2018 నేషనల్‌ లెజిస్లేటర్స్‌ కాన్ఫరెన్స్‌ను ప్రధాని నరేంద్రమోడి న్యూడిల్లీలో 2018 మార్చి 10న ప్రారంభించారు
>ప్రపంచ అతిపెద్ద ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిబిషన్‌ వరల్ట్‌ ఏటీఎం కాంగ్రెస్‌ను 2018 మార్చి 6 నుంచి 8 వరకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో నిర్వహించారు
>సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుగా బి.వెంకట్‌రావు
>12 సం॥ లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా రూపొందించిన కీలక బిల్లును రాజస్థాన్‌ అసెంబ్లీ 2018 మార్చి 9న ఆమోదించింది.
>ప్రఖ్యాత పంజాబీ సూఫీ గాయకుడు ప్యారేలాల్‌ వడాలీ(75) 2018 మార్చి 9న అమృత్‌సర్‌లో గుండెపోటుతో మృతి చెందారు
>12 సం॥ లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా రూపొందించిన కీలక బిల్లును రాజస్థాన్‌ అసెంబ్లీ 2018 మార్చి 9న ఆమోదించింది.
>పరోక్ష కారుణ్య మరణం జీవన హక్కులో భాగం : సుప్రీం

👉Read Detailed Articles Here