Daily Telugu Current Affairs Highlights 11 February 2018

Daily Telugu Current Affairs Highlights 11 February 2018

Daily Telugu Current Affairs Highlights 11 February 2018

Daily Telugu Current Affairs Highlights 11 February 2018

>ఎస్‌బీఐ కార్డు నూతన ఎండీ & సీఈఓగా హర్‌దయాళ్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు
>నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బిస్వమోహన్‌ మహాపాత్ర నియమితుయ్యారు
>భారతదేశంలో 100 శాతం ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్‌గా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే నిలిచింది
>కేంద్ర విద్యుత్‌ మరియు నూతన, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ 2018 ఫిబ్రవరి 8న న్యూడిల్లీలో ASH TRACK మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు
>యునాని మెడిసిన్‌పై 2018 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను 2018 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో న్యూడిల్లీలో నిర్వహించారు
>4వ నేపాల్‌ బిల్డ్‌కాన్‌ & వుడ్‌ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పో 2018 ఫిబ్రవరి 9న నేపాల్‌ ఉప ప్రధాని కమల్‌ థాప ఖాట్మండ్‌లో ప్రారంభించారు