Daily Telugu Current Affairs Highlights 12 March 2018

Daily Telugu Current Affairs Highlights 12 March 2018

Daily Telugu Current Affairs Highlights 12 March 2018

>అత్యాధునిక ఆయుధాల సమీకరణలో భాగంగా ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకువెళ్లగలిగే హైపర్‌సోనిక్‌ క్షిపణి ‘కింఝాల్‌’ (డాగర్‌) ని 2018 మార్చి 11న విజయవంతంగా రష్యా పరీక్షించినట్లు తెలిపింది.
>ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన నగరంగా మెక్సికోలోని లాస్‌ కాబోస్‌ నిలిచింది
>అమెరికా అత్యంత అసహ్యించుకునే వ్యక్తి ‘ఫార్మా బ్రో’ మార్టిన్‌ షక్రెలీకి ఏడేళ్లు జైలు శిక్ష పడింది
>తెలంగాణ రేసర్‌ కొండా అనింధిత్‌రెడ్డికి ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్స్‌ ఆఫ్‌ ఇండియా (FMSCI) జాతీయ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభించింది
>దేశవ్యాప్తంగా దాదాపు 1700 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు
>పిల్లల హోంవర్క్‌, పాఠశాలకు సంబంధించి వారికి అప్పగించే పనుల విషయంలో చిన్నారులకు చేదోడువాదోడుగా ఉండేందుకు తాపత్రయపడే తల్లిదండ్రుల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారని బ్రిటన్‌కు వార్కే ఫౌండేషన్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
>నోబెల్‌ శాంతి గ్రహీత మలాలాపై దాడికి కారణమైన తాలిబన్‌ నేత మౌలానా ఫజలుల్లాను పట్టించిన వారికి అమెరికా ప్రభుత్వం 5 మిలియన్‌ డాలర్లు(దాదాపు 32.49 కోట్లు) రివార్డు ప్రకటించింద

?Read Detailed Articles Here