Daily Telugu Current Affairs Highlights 13 February 2018

Daily Telugu Current Affairs Highlights 13 February 2018

 Daily Telugu Current Affairs Highlights 13 February 2018

Daily Telugu Current Affairs Highlights 13 February 2018

>మంత్రి నితిన్‌ గడ్కరీ భారతదేశ మొట్టమొదటి హైవే కెపాసిటీ మ్యానువల్‌ను 2018 ఫిబ్రవరి 12న న్యూడిల్లీలో ఆవిష్కరించారు
>8వ సీనియర్‌ నేషనల్‌ ఉమెన్స్‌ హాకీ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌-2018ను రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు హాకీ జట్టు గెలుచుకుంది
>13వ జాతీయ అంధుల ఛెస్‌ చాంపియన్‌షిప్‌లో కర్ణాటకకు చెందిన కిషన్‌ గంగూలీ విజేతగా నిలిచాడు
>నేషనల్‌ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ 2018 ఫిబ్రవరి 12న నేషనల్‌ ప్రొడక్టివిటీ డేను నిర్వహించింది
>అబుదాబిలో స్వామి నారాయణ్‌ ఆలయానికి ప్రధాని మోడి శంకుస్థాపన