Daily Telugu Current Affairs Highlights 14 February 2018

47 total views, 4 views today

Daily Telugu Current Affairs Highlights 14 February 2018

Daily Telugu Current Affairs Highlights 14 February 2018

Daily Telugu Current Affairs Highlights 14 February 2018

>దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
>2018 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్‌ రేడియో డేను నిర్వహించారు
>ఆఫ్రికన్‌ నాయకత్వానికి అందించే ఇబ్రహీం ప్రైజ్‌ 2018 సం॥నికి గాను లైబీరియా మాజీ అధ్యక్షురాలు ఎలెన్‌ జాన్సన్‌ సర్‌లీఫ్‌కు దక్కింది
>కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా కన్నడ విశ్వవిద్యాలయ మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య చంద్రశేఖర కంబార ఎన్నికయ్యారు
>‘డిస్కవరీ జీత్‌’లో బాబా రామ్‌దేవ్‌ చరిత్ర
>అత్యధిక అటవీ ప్రాంతం వృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రస్థానంలో, తెలంగాణ 5వ స్థానంలో నిలిచాయి
>భారత ప్రధాని నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఒమన్‌లో పర్యటించారు

One thought to “Daily Telugu Current Affairs Highlights 14 February 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.