Daily Telugu Current Affairs Highlights 14 March 2018

Daily Telugu Current Affairs Highlights 14 March 2018

Daily Telugu Current Affairs Highlights 14 March 2018

>ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌(76) 2018 మార్చి 14న కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో మృతి చెందారు
>తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో గల పెద్దూరు గ్రామంలో 20 ఎకరాల్లో రూ.100 కోట్లతో అపెరల్‌ సూపర్‌ హబ్‌ను ఏర్పాటు చేయడానికి తమిళనాడులోని కరూర్‌కు చెందిన ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ కేఏవై వెంచర్స్‌ ముందుకొచ్చింది
>ఒడిశా మరియు చత్తీస్‌గఢ్‌ మధ్య మహానది నీటి వివాదం పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌ విల్కర్‌ ఛైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది
>ఆధార్‌ గడువు నిరవధికంగా పెంపు
>మొట్టమొదటిసారి సౌదీ అరేబియా తమ దేశంలో పర్యటించే ముస్లిమేతర పర్యాటకులకు టూరిస్టు వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది
>దేశంలో ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను వాడుతున్న నగరాల్లో వేగవంతమైన నెట్‌ స్పీడ్‌ లభిస్తున్న నగరంగా చెన్నైకి ప్రథమ స్థానం
>పొగాకుతో ఏటా 71 లక్షల మంది మృతి : ‘టుబాకో అట్లాస్‌’ నివేదిక
>దేశంలోనే సంపన్న ఎంపీగా జయాబచ్చన్‌ నిలవనున్నారు
>నేపాల్‌ అధ్యక్షురాలిగా బిద్యాదేవి భండారి(56) 2018 మార్చి 13న తిరిగి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు
>2025 నాటికి వార్షిక డిజిటల్‌ లావాదేవీలు రూ.65 లక్షల కోట్ల (ట్రిలియన్‌ డాలర్లు) స్థాయికి చేరతాయని ఏసీఐ వరల్డ్‌వైడ్‌, ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ నివేదిక పేర్కొంది
>లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌(LoU) రూపంలో హామీలను జారీ చేయకుండా ప్రభుత్వరంగ బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) నిషేధం

?Read Detailed Articles Here