Daily Telugu Current Affairs Highlights 15 February 2018

97 total views, 3 views today

Daily Telugu Current Affairs Highlights 15 February 2018

Daily Telugu Current Affairs Highlights 15 February 2018

Daily Telugu Current Affairs Highlights 15 February 2018

>కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీపై 12వ అంతర్జాతీయ సదస్సును బెంగళూరులో నిర్వహించారు 
>దేశంలో 12% పెరిగిన సంపన్నుల సంఖ్య : కోటక్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక
>జీఎమ్‌ఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)కు ‘గోల్డెన్‌ పికాక్‌ అవార్డు 2017’ దక్కింది
>న్యూడిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో 2018 ఫిబ్రవరి 13న ‘ఎల్పీజీ పంచాయత్‌’ నిర్వహించారు
>సంచలనాత్మక బోఫోర్స్‌ ముడుపు కుంభకోణం విచారణ ప్రక్రియ నుంచి జస్టిస్‌ ఎం.ఎం.ఖాన్‌విల్కర్‌ 2018 ఫిబ్రవరి 13న వైదొలిగారు
>అమెరికా మహిళ కంట్లో మూడోజాతి క్రిములను తొలిసారిగా గుర్తించిన శాస్త్రవేత్తలు 
Telugu Current Affairs
English Current Affairs

One thought to “Daily Telugu Current Affairs Highlights 15 February 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.